Jump to content

దినా నాథ్ భగత్

వికీపీడియా నుండి

దినా నాథ్ భగత్ (1946- 2025 సెప్టెంబర్ 8) భారతీయ రాజకీయ వేత్త. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు.[1] దినా నాథ్ భగత్ 2014 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఉధంపూర్ జిల్లా షెడ్యూల్డ్ కులానికి కేటాయించిన చనాని నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి గెలిచాడు.[2]

నేపథ్యం

[మార్చు]

దినా నాథ్ భగత్ 1946లో , జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్ జిల్లా చెనాని పట్టణంలో జన్మించారు.[3] దినా నాథ్ భగత్ లాల్చంద్ రామ్ కుమారుడు. భగత్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. దినా నాథ్ భగత్ 1967లో థియాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు.[3]

దినా నాథ్ భగత్ 2025 సెప్టెంబరు 8న 79 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు.[4]

కెరీర్

[మార్చు]

దినా నాథ్ భగత్ 2014 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో చనాని అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలిచారు. దినా నాథ్ భగత్ 33,047 ఓట్లు పొంది, తన సమీప ప్రత్యర్థి భారత జాతీయ కాంగ్రెస్ చెందిన క్రిషన్ చందర్ను 20,332 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఎన్నికల పనితీరు

[మార్చు]
ఎన్నిక నియోజకవర్గ పార్టీ ఫలితం. ఓట్లు% ప్రతిపక్షాల అభ్యర్థి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష ఓటు శాతం రిఫరెండెంట్
2014 చెనానీ BJP style="background:#9EFF9E; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | గెలుపు 50.17% కృష్ణ చందర్ INC 19.30% [5]
2008 చెనానీ BJP style="background:#ff9090; color:black; vertical-align: middle; text-align: center; " class="table-no" | ఓటమి 21.44% కృష్ణ చందర్ INC 35.47% [6]

మూలాలు

[మార్చు]
  1. "J&K: Former BJP MLA Dina Nath joins Congress". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-26. Retrieved 2022-01-28.
  2. "Dina Nath Bhagat holds public darbar". Daily Excelsior (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-05-18. Retrieved 2024-09-11.
  3. 3.0 3.1 "Dina Nath(Bharatiya Janata Party(BJP)):Constituency- CHENANI (SC)(UDHAMPUR) - Affidavit Information of Candidate:". www.myneta.info. Retrieved 2024-09-11.
  4. "Former Chenani MLA Dina Nath Bhagat Passes Away". Kashmir Life (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2025-09-08. Retrieved 2025-09-08.
  5. "Jammu & Kashmir 2014 - Jammu & Kashmir - Election Commission of India". eci.gov.in. Archived from the original on 2019-06-13.
  6. "Statistical Report on General Election, 2008 to the Legislative Assembly of Jammu and Kashmir" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 25 December 2024. Retrieved 25 December 2024.