Jump to content

దిబాకర్ బెనర్జీ

వికీపీడియా నుండి
దిబాకర్ బెనర్జీ
జననం (1969-06-21) 1969 జూన్ 21 (age 55)
న్యూఢిల్లీ , భారతదేశం
విద్యాసంస్థనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్
వృత్తి
  • ఫిల్మ్ మేకర్
  • స్క్రీన్ రైటర్
  • గీత రచయిత
  • సంగీత దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

దిబాకర్ బెనర్జీ (జననం 21 జూన్ 1969) భారతదేశానికి చెందిన సినీ దర్శకుడు, స్క్రీన్ రైటర్, నిర్మాత.[1][2] ఆయన తన వృత్తిని అడ్వర్టైజింగ్‌లో ప్రారంభించి ఫీచర్ ఫిల్మ్‌మేకర్‌గా, యాడ్-ఫిల్మేకర్‌గా కొనసాగుతున్నాడు. దిబాకర్ బెనర్జీ తన స్వంత చలనచిత్ర నిర్మాణ సంస్థ దిబాకర్ బెనర్జీ ప్రొడక్షన్స్‌ని నడుపుతున్నాడు.[3][4][5][6]

దిబాకర్ బెనర్జీ ఖోస్లా కా ఘోస్లా (2006), ఓయే లక్కీ! లక్కీ ఓయ్! (2008) సినిమాలకుగాను రెండూ జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నాడు.[7][8][9]  

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా దర్శకుడు నిర్మాత స్క్రీన్ రైటర్ మూ
2006 ఖోస్లా కా ఘోస్లా అవును
2008 ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్! అవును అవును
2010 లవ్ సెక్స్ ఔర్ ధోఖా అవును అవును అవును
2012 షాంఘై అవును అవును అవును [10][11]
2013 బాంబే టాకీస్ అవును అవును [12]
2015 డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి! అవును అవును అవును [13][14]
2015 తిత్లీ అవును
2018 లస్ట్ స్టోరీస్ అవును అవును [15][16][17]
2020 ఘోస్ట్ స్టోరీస్ అవును అవును
2021 సందీప్ ఔర్ పింకీ ఫరార్ అవును అవును అవును
2024 లవ్ సెక్స్ ఔర్ ధోఖా 2 అవును అవును అవును

మూలాలు

[మార్చు]
  1. "Imran Khan makes debut in Coke ad". Mid-Day. 11 February 2010. Retrieved 31 May 2015.
  2. "Dibakar Banerjee Biography". Koimoi. Retrieved 25 September 2015.
  3. Jai Arjun Singh (1 January 2013). "Jump Cut". The Caravan. Archived from the original on 3 జూన్ 2015. Retrieved 31 May 2015.
  4. "Out to steal hearts". The Hindu. 29 November 2008. Archived from the original on 7 November 2012.
  5. Dutta, Amrita (15 February 2009). "Cut To Delhi". The Indian Express.
  6. Sahu, Shambhu (23 October 2006). "You have to create a believable reality". The Times of India.
  7. "The first rush". The Telegraph (Kolkata). Calcutta, India. 14 October 2006. Archived from the original on 1 August 2008.
  8. Mukherjee, Aparajita (25 January 2010). "Dibakar gets lucky with Oye Lucky..." The Times of India.
  9. Saltz, Rachel (4 June 2009). "The Variety of Life, Real and Imagined, in Movie-Mad India". The New York Times.
  10. Vlessing, Etan (15 September 2012). "Toronto 2012: Bollywood's Dibakar Banerjee on Shooting the Action Thriller 'Shanghai' in a Haze". The Hollywood Reporter. Retrieved 31 May 2015.
  11. Sharma, Suparna (9 June 2012). "Dibakar's Bharat ki khoj". The Asian Age. Retrieved 31 May 2015.
  12. Chopra, Anupama (4 మే 2013). "Anupama Chopra's review: Bombay Talkies". Hindustan Times. Archived from the original on 4 May 2013. Retrieved 4 May 2013.
  13. "'Byomkesh Bakshi' gets a new spelling in Bollywood". Daily News & Analysis. 21 December 2014. Retrieved 25 December 2014.
  14. "BBD Bag back to 1943 for Byomkesh shoot". The Times of India. 10 April 2014. Retrieved 19 October 2014.
  15. "After 'Titli', 'True Love Story' at Cannes film fest". Mint. 22 April 2014. Retrieved 25 April 2014.
  16. Rawat, Kshitij (18 May 2018). "Lust Stories trailer: Netflix original film promises tales of love and desire from the female perspective". The Indian Express. Retrieved 18 May 2018.
  17. Ramakrishnan, Swetha (15 June 2018). "Lust Stories movie review: Netflix anthology is another step forward in Bollywood's sexual awakening". Firstpost. Retrieved 15 June 2018.

బయటి లింకులు

[మార్చు]