దిరిసన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దిరిసన
Starr 080531-4752 Albizia lebbeck.jpg
Not evaluated (IUCN 3.1)
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
(unranked):
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
A. lebbeck
Binomial name
Albizia lebbeck
Synonyms

Many, see text

దిరిసన లేదా దిరిసెన (లాటిన్ Albizia lebbeck) ఒక ఔషధగుణాలున్న వృక్షం.

లక్షణాలు[మార్చు]

  • ఇదొక పెద్ద ఆకురాలు వృక్షం.
  • అండాకార దీర్ఘ చతురస్రాకార పత్రకాలున్న ద్విపిచ్ఛాకార సంయుక్త పత్రం.
  • శీర్షవద్విన్యాసాలలో అమరివున్న లేత పసుపురంగుతో కూడిన తెల్లని పుష్పాలు.
  • లేత పసుపురంగుతో కూడిన దీర్ఘచతురస్రాకార ద్వివిదారక ఫలాలు.
"https://te.wikipedia.org/w/index.php?title=దిరిసన&oldid=2201639" నుండి వెలికితీశారు