Jump to content

దిలీప్ ఘోష్

వికీపీడియా నుండి
దిలీప్ ఘోష్
దిలీప్ ఘోష్


భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు
పదవీ కాలం
2021  2023 జూలై 29

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ 9వ అధ్యక్షుడు
పదవీ కాలం
2015  2021
ముందు రాహుల్ సిన్హా
తరువాత సుకాంత మజుందార్

పదవీ కాలం
2019 మే 23  2024 జూన్ 5
ముందు సంధ్యా రాయ్
తరువాత జూన్ మాలియా
నియోజకవర్గం మేదినీపూర్

పదవీ కాలం
2016 మే 19  2019 మే 23
ముందు జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్
తరువాత ప్రదీప్ సర్కార్
నియోజకవర్గం ఖరగ్‌పూర్ సదర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-08-01) 1964 ఆగస్టు 1 (వయసు: 62)
కులియానా, ఝార్గ్రామ్, పశ్చిమ బెంగాల్ , భారతదేశం[1]
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
జీవిత భాగస్వామి
రింకు మజుందార్
(m. 2025)
నివాసం సాల్ట్ లేక్ , కోల్‌కతా
సంతకం దిలీప్ ఘోష్'s signature
వెబ్‌సైటు

దిలీప్ ఘోష్ (జననం 1 ఆగస్టు 1964) పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన మేదినీపూర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి 2021 నుండి 2023 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులలో ఒకరిగా పని చేసి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ యూనిట్‌కు 9వ అధ్యక్షుడిగా పని చేశాడు.

వివాహం

[మార్చు]

ఘోష్ 2025 ఏప్రిల్ 18న రింకు మజుందార్‌ను వివాహం చేసుకున్నాడు.[2][3][4][5]

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం వివరణ
మే 2019-జూన్ 2024 పార్లమెంటు సభ్యుడు , లోక్ సభ (1వ పర్యాయం) - మేదినీపూర్
24 జూలై 2019 అంచనాల కమిటీ సభ్యుడు
13 సెప్టెంబర్ 2019 హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
9 అక్టోబర్ 2019 ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడు
నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
2016–2019 సభ్యుడు, పశ్చిమ బెంగాల్ శాసనసభ (మొదటిసారి) - ఖరగ్‌పూర్
2018–2019
  • పశ్చిమ బెంగాల్ శాసనసభ రవాణా కమిటీ సభ్యుడు
  • పశ్చిమ బెంగాల్ శాసనసభ లైబ్రరీ కమిటీ సభ్యుడు

పార్టీ పదవులు

[మార్చు]
సంవత్సరం వివరణ సంస్థ
2020–2023 పశ్చిమ బెంగాల్ అధ్యక్షుడు బిజెపి
2015–2020
2014–2015 పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి
1999–2007 అండమాన్, నికోబార్ దీవులకు ఇన్-ఛార్జ్ ఆర్.ఎస్.ఎస్.

మూలాలు

[మార్చు]
  1. "Dilip Ghosh (ভারতীয় জনতা পার্টি (BJP))". myneta.info. Retrieved 16 December 2015.
  2. "BJP MP: ఐపీఎల్‌ వేదికలో నిర్ణయం.. 60వ ఏట పెళ్లి". Eenadu. 19 April 2025. Archived from the original on 19 April 2025. Retrieved 19 April 2025.
  3. "As former BJP Bengal chief Dilip Ghosh gets married, state parties united in bliss" (in ఇంగ్లీష్). The Indian Express. 19 April 2025. Archived from the original on 19 April 2025. Retrieved 19 April 2025.
  4. "Bengal BJP leader Dilip Ghosh marries party colleague Rinku Majumdar - See pics". The Times of India. 18 April 2025. Archived from the original on 19 April 2025. Retrieved 19 April 2025.
  5. "Who is Rinku Majumdar? Bengal BJP's Dilip Ghosh to tie the knot at 60 today". Hindustan Times. 18 April 2025. Archived from the original on 19 April 2025. Retrieved 19 April 2025.