దిలీప్ మానే
| దిలీప్ బ్రహ్మదేవ్ మానే | |||
| పదవీ కాలం 2009 – 2014 అక్టోబర్ 16 | |||
| ముందు | సుశీల్ కుమార్ షిండే | ||
|---|---|---|---|
| తరువాత | సుభాష్ దేశ్‌ముఖ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దిలీప్ బ్రహ్మదేవ్ మానే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]దిలీప్ మానే భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి పాటిల్ రతీకాంత్ శంకరెప్పపై 17662 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుభాష్ దేశ్‌ముఖ్ చేతిలో 27123 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3]
దిలీప్ మానే 2019లో శివసేన పార్టీలో చేరి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో షోలాపూర్ సిటీ సెంట్రల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి నాల్గొవ స్థానంలో నిలిచాడు.[4] ఆయన 2024 ఏప్రిల్ 01న ముంబైలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ 2.0 2.1 "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Solapur City Central Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.
- ↑ "Former MLA Mane joins Cong" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 1 April 2024. Archived from the original on 14 January 2025. Retrieved 14 January 2025.