దిలీప్ సోపాల్
స్వరూపం
దిలీప్ గంగాధర్ సోపాల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 నవంబర్ 23 - | |||
ముందు | రాజేంద్ర రౌత్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | బార్షి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2009 - 2019 | |||
ముందు | రాజేంద్ర రౌత్ | ||
తరువాత | రాజేంద్ర రౌత్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | మహారాష్ట్ర , భారతదేశం | 1946 డిసెంబరు 16||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | శివసేన (యుబిటి) | ||
ఇతర రాజకీయ పార్టీలు | ఎన్‌సీపీ, ఐఎన్‌సీ, | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
దిలీప్ గంగాధర్ సోపాల్ (జననం 16 డిసెంబర్ 1946 ) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు బార్షి శాసనసభ నియోజకవర్గం నుండి ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 2013 నుండి ఆగస్టు 2014 వరకు నీటి సరఫరా & పారిశుధ్య మంత్రిగా పని చేశాడు.
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1985: మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)[1]
- 1990: మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)[2]
- 1995: మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు (3వ పర్యాయం)[3]
- 1995: మహారాష్ట్ర ప్రభుత్వంలో చట్ట & న్యాయవ్యవస్థ శాఖ సహాయ మంత్రి
- 1999: మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు (4వ పర్యాయం)[4]
- 2009: మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యాడు (5వ పర్యాయం)[5]
- 2013: మహారాష్ట్ర ప్రభుత్వంలో నీటి సరఫరా & పారిశుధ్య శాఖ మంత్రి[6]
- 2014: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యాడు (6వ పర్యాయం)[7][8]
- 2024: మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యునిగా ఎన్నికయ్యాడు (7వ పర్యాయం)[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Six new Ministers from NCP join Chavan Cabinet" (in ఇంగ్లీష్). BusinessLine. 11 June 2013. Archived from the original on 8 December 2024. Retrieved 13 January 2025.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharastra Assembly Election Results 2024 - Barshi". 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.
- ↑ "Barshi Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 13 January 2025. Retrieved 13 January 2025.