దివము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దివము [ divamu ] divamu. సంస్కృతం n. The sky. ఆకాశము. Heaven. స్వర్గము. Day, పగలు. దివసము divasamu. n. A day. దినము, పగలు.[1] దివిసములు days set apart for funeral rites. దివిసములు చేయు or దివసము పెట్టు to perform the obsequies. దివస్పతి divas-pati. n. Lit: Lord of heaven, i.e., Indra. ఇంద్రుడు దివాంధము div-āndhamu. n. An owl, as being "blind by day." దివాకరుడు divā-karuḍu. n. The sun. lit: the maker of the day సూర్యుడు. దివాభీతము divā-bhītamu. n. An owl. దివాభీతి divā-bhīti. n. A sneaking wretch, a thief. దినాభీతుడు divā-bhītuḍu. n. A rogue, robber. చోరుడు, దొంగ.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దివము&oldid=2823409" నుండి వెలికితీశారు