దిశాంత్ యాగ్నిక్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | దిశాంత్ హరేంద్ర యాగ్నిక్ | ||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బన్స్వారా, రాజస్థాన్ | 1983 జూన్ 22||||||||||||||||||||||||||||
మారుపేరు | యాగి, రింకూ | ||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | ||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్ కీపర్ | ||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||||
2002/03–2017 | Rajasthan | ||||||||||||||||||||||||||||
2007–2009 | Delhi Giants | ||||||||||||||||||||||||||||
2011–2014 | Rajasthan Royals | ||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 10 March |
దిశాంత్ హరేంద్ర యాగ్నిక్ (జననం 1983, జూన్ 22) భారత మాజీ క్రికెటర్, కోచ్.
క్రికెట్ రంగం
[మార్చు]అతను దేశీయ క్రికెట్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించిన వికెట్ కీపర్. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ సభ్యుడు కూడా.[1] ప్రస్తుతం ఆయన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నారు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Rajasthan Royals / Records / Twenty20 matches / Most dismissals". ESPNcricinfo. Archived from the original on 6 December 2014. Retrieved 26 July 2012.
- ↑ "IPL 2019: Rajasthan Royals' camp gets underway". Sportstar. Retrieved 24 March 2019.