Jump to content

దిశా బిశ్వాస్

వికీపీడియా నుండి
దిశా బిశ్వాస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2004-04-03) 2004 April 3 (age 21)
మగురా, బంగ్లాదేశ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–18చిట్టగాంగ్ డివిజన్
2022బారిసల్ డివిజన్
2023Padma
కెరీర్ గణాంకాలు
పోటీ FC LA T20
మ్యాచ్‌లు 2 9 13
చేసిన పరుగులు 30 27 52
బ్యాటింగు సగటు 15.00 3.83 6.50
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 26 12 19*
వేసిన బంతులు 150 306 168
వికెట్లు 0 10 9
బౌలింగు సగటు 21.70 16.44
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 4/28 3/16
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 3/– 2/–
మూలం: Cricinfo, 2024 మార్చి 16

దిశా బిశ్వాస్ (ఆంగ్లం: Disha Biswas; జననం 2004 ఏప్రిల్ 3) బంగ్లాదేశ్ క్రికెట్ క్రీడాకారిణి.[1] 2022 ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించిన జట్టులో ఆమె భాగం.[2] 2023 జనవరలో దక్షిణాఫ్రికాలో జరిగిన 2023 అండర్-19 మహిళల టి20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ మహిళల అండర్-20 క్రికెట్ జట్టుకు ఆమె నాయకత్వం వహించింది.[3][4]

కెరీర్

[మార్చు]

2023 అండర్-19 మహిళల టి20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఆమె కెప్టెన్ వ్యవహరించింది.[5] 2023 జనవరిలో 2023 ICC మహిళల T20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ T20I జట్టులో ఆమె ఎంపికైంది.[6][7] 2023 ఏప్రిల్ లో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం వన్డే, టి20ఐ జట్టుకు ఆమె తొలి కాల్-అప్ సంపాదించింది.[8] 2023 జూలైలో, భారతదేశంలో జరిగిన సిరీస్ కోసం జట్టులో కూడా ఆమె ఎంపికైంది, కానీ ఆమె WODI, WT20I అరంగేట్రం చేయలేదు.[9][10] ఆ తరువాత, ఆమె పాకిస్తాన్, దక్షిణాఫ్రికా లలో జరిగిన సిరీస్ ల కోసం జాతీయ జట్టులో కూడా ఎంపికైంది, కానీ జాతీయ జట్టుకు అరంగేట్రం చేయడంలో విఫలమైంది.[11][12]

2024 సెప్టెంబరులో, ఆమె 2024 ఐసిసి మహిళల టి 20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులో ఎంపికైంది.[13][14]

మూలాలు

[మార్చు]
  1. "Disha Biswas". ESPNcricinfo. Retrieved 17 March 2024.
  2. "Bangladesh win bronze beating Pakistan". Business Post (in ఇంగ్లీష్). Dhaka. Archived from the original on 2023-10-29. Retrieved 2023-10-07.
  3. "Bangladesh U19 Announces squad for the ICC U19 Women's T20 World Cup". Female Cricket. Retrieved 17 March 2024.
  4. "Which U19 stars are heading to the Women's T20 World Cup and how have they played?". International Cricket Council. Retrieved 17 March 2024.
  5. "Bangladesh name squad for U19 Women's T20 World Cup". International Cricket Council (in ఇంగ్లీష్). Retrieved 2023-10-24.
  6. "Bangladesh pick four Under-19 players in senior Women's T20 World Cup squad". ESPNcricinfo. 22 January 2023. Retrieved 21 March 2024.
  7. "Bangladesh call up U19 stars for Women's T20 World Cup squad". International Cricket Council. 22 January 2023. Retrieved 21 March 2024.
  8. "Bangladesh Women's Team Tour of Sri Lanka 2023". Bangladesh Cricket Board. 18 April 2023. Retrieved 18 April 2023.
  9. "Bangladesh Women's squad for ODI series against India". Bangladesh Cricket Board. Retrieved 17 March 2024.
  10. "The Bangladesh Cricket Board (BCB) announces the women's T20i squad for the three-match series against India". Bangladesh Cricket Board. Retrieved 17 March 2024.
  11. "Young Sumaiya and Nishita named in Bangladesh's ODI squad against Pakistan". ESPNcricinfo. Retrieved 30 October 2023.
  12. "Lata Mondal returns to Bangladesh squad for South Africa tour after missing Pakistan series". ESPNcricinfo. Retrieved 14 November 2023.
  13. "Bangladesh unveil spin-heavy line-up for Women's T20 World Cup 2024". International Cricket Council. Retrieved 18 September 2024.
  14. "Bangladesh Squad for ICC Women's T20 World Cup 2024". Bangladesh Cricket Board. 18 September 2024. Retrieved 3 October 2024.