Jump to content

ది ఆర్ట్ ఆఫ్ వార్

వికీపీడియా నుండి
ది ఆర్ట్ ఆఫ్ వార్
రచయిత(లు)సన్ జూ
దేశంచైనా
భాషసాంప్రదాయ చైనీస్
విషయంయుద్ధకళ
శైలిసైనిక వ్యూహాలు
ప్రచురించిన తేది
5th century BC
355.02
LC ClassU101 .S95
Original text
ది ఆర్ట్ ఆఫ్ వార్ at Chinese Wikisource
Translationది ఆర్ట్ ఆఫ్ వార్ at Wikisource
Chinese name
సంప్రదాయ చైనీస్孫子兵法
సరళీకరించిన చైనీస్孙子兵法
Literal meaning"Master Sun's Military Methods"

ది ఆర్ట్ ఆఫ్ వార్ (The Art of War - యుద్ధకళ) సుమారు సా.శ.పూ 5వ శతాబ్దంలో చైనా యుద్ధ వ్యూహకర్త సన్ జూ రాసినట్లుగా చెప్పబడుతున్న ప్రసిద్ధ చారిత్రక గ్రంథం. ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కో అధ్యాయం యుద్ధం, సైనిక వ్యూహాలు, ఎత్తుగడలు మొదలైన వాటి గురించి చర్చిస్తుంది. ఇది చాలా కాలంగా తూర్పు ఆసియా దేశాల యుద్ధ వ్యూహాలను ప్రభావితం చేస్తూ వస్తోంది.[1] కేవలం తూర్పు ఆసియా దేశాలేకాక, పాశ్చాత్య దేశాలు కూడా దీనిని తమ యుద్ధ ప్రణాళికలు, ఇతర పోటీతో కూడిన రాజకీయాలు, గూఢచర్యం,[2] వ్యాపారం, క్రీడలు లాంటి రంగాల్లో కూడా విరివిగా వాడుతున్నారు.[3][4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Smith (1999), p. 216.
  2. McNeilly, Mark R. (2015). Sun Tzu and the Art of Modern Warfare (updated ed.). Oxford University Press. p. 301. ISBN 9780199957859. Retrieved 14 December 2022. Sun Tzu is not talking about 'news' here but about espionage affairs, or matters or plans relating to espionage.
  3. Scott, Wilson (7 March 2013), "Obama meets privately with Jewish leaders", The Washington Post, Washington, D.C., archived from the original on 24 July 2013, retrieved 22 May 2013
  4. "Obama to challenge Israelis on peace", United Press International, 8 March 2013, archived from the original on 27 November 2022, retrieved 22 May 2013
  5. Garner, Rochelle (16 October 2006), "Oracle's Ellison Uses 'Art of War' in Software Battle With SAP", Bloomberg, archived from the original on 20 October 2015, retrieved 18 May 2013
  6. Hack, Damon (3 February 2005), "For Patriots' Coach, War Is Decided Before Game", The New York Times, archived from the original on 18 January 2024, retrieved 18 May 2013