ది గర్ల్‌ఫ్రెండ్
స్వరూపం
| ది గర్ల్‌ఫ్రెండ్ | |
|---|---|
| దర్శకత్వం | రాహుల్ రవీంద్రన్ |
| రచన | రాహుల్ రవీంద్రన్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | కృష్ణన్ వసంత్ |
| కూర్పు | చోటా కె ప్రసాద్ |
| సంగీతం | హేషమ్ అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థలు | గీతా ఆర్ట్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 2025 నవంబరు 7 |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
ది గర్ల్‌ఫ్రెండ్ 2025లో విడుదలైన తెలుగు సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు.[1] రష్మికా మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 డిసెంబర్ 12న, ట్రైలర్‌ను అక్టోబర్ 25న విడుదల చేసి, సినిమాను నవంబర్ 7న విడుదల చేశారు.[2][3]
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా డిసెంబర్ 5 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[4]
నటీనటులు
[మార్చు]- రష్మికా మందన్న - భూమా [5][6]
- దీక్షిత్ శెట్టి - విక్రమ్[7][8]
- అను ఇమ్మాన్యుయేల్ - దుర్గ
- రావు రమేశ్
- రోహిణి
- గాయత్రి భార్గవి
పాటలు
[మార్చు]| సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|---|
| 1. | "నదివే" | రాకేందు మౌళి | హేషమ్ అబ్దుల్ వహాబ్ | 3:54 |
| 2. | "ఎం జరుగుతోంది" | రాకేందు మౌళి | చిన్మయి శ్రీపాద, హేషమ్ అబ్దుల్ వహాబ్ | 4:37 |
| 3. | "నీదే కథ" | రాకేందు మౌళి | అనురాగ్ కులకర్ణి | 3:22 |
| 4. | "లాయి లే" | రాకేందు మౌళి | కపిల్ కపిలాన్ | 4:37 |
మూలాలు
[మార్చు]- ↑ "Rahul Ravindran interview: Rashmika is magical in the first few takes and we just had to capture it" (in Indian English). The Hindu. 5 November 2025. Retrieved 5 November 2025.
- ↑ "ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో సందడే సందడి..ఆ మూడు మాత్రం మిస్ కావొద్దు". NT News. 3 November 2025. Retrieved 5 November 2025.
- ↑ "విడుదల తేదీని ప్రకటించిన రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్'". NT News. 4 October 2025. Retrieved 9 November 2025.
- ↑ "ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే". Eenadu. 30 November 2025. Archived from the original on 5 December 2025. Retrieved 5 December 2025.
- ↑ "'The Girlfriend': Rashmika Mandanna says the film will be remembered for years; Says, 'Wants to explore diverse roles'". The Times of India. 5 November 2025. Retrieved 5 November 2025.
- ↑ "Rashmika Mandanna on 'The Girlfriend': It's going to be spoken about for many more years" (in ఇంగ్లీష్). Telangana Today. 5 November 2025. Retrieved 5 November 2025.
- ↑ "ఈ సినిమా చూస్తే చాలా విషయాలు నేర్చుకుంటారు". Chitrajyothy. 3 November 2025. Retrieved 5 November 2025.
- ↑ "ప్రేమకథల్లో ఇది మరో కోణం". NT News. 4 November 2025. Retrieved 5 November 2025.