ది బ్లూ అంబ్రెల్లా
స్వరూపం
| ది బ్లూ అంబ్రెల్లా | |
|---|---|
| దర్శకత్వం | విశాల్ భరద్వాజ్ |
| రచన | విశాల్ భరద్వాజ్ అభిషేక్ చౌబే మింటీ |
| కథ | రస్కిన్ బాండ్ |
| దీనిపై ఆధారితం | ది బ్లూ అంబ్రెల్లా by రస్కిన్ బాండ్ |
| నిర్మాత | రోనీ స్క్రూవాలా విశాల్ భరద్వాజ్ |
| తారాగణం | పంకజ్ కపూర్ శ్రేయా శర్మ దీపక్ డోబ్రియాల్ |
| ఛాయాగ్రహణం | సచిన్ కుమార్ కృష్ణన్ |
| కూర్పు | ఆరిఫ్ షేక్ |
| సంగీతం | విశాల్ భరద్వాజ్ |
| పంపిణీదార్లు | యూటీవీ మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీs | 2005 అక్టోబరు 12 (పుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్) 10 ఆగస్టు 2007 (భారతదేశం) |
సినిమా నిడివి | 92 నిమిషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | భారతదేశం |
| బడ్జెట్ | ₹ 2,00,00,000 |
| బాక్సాఫీసు | ₹ 36,00,000 (నష్టం) |
ది బ్లూ అంబ్రెల్లా రస్కిన్ బాండ్ రాసిన ది బ్లూ అంబ్రెల్లా (1980) నవల ఆధారంగా 2005లో హిందీ నిర్మించిన సినిమా. యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాకు విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించగా శ్రేయ శర్మ, పంకజ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు పాటలు గుల్జార్, సంగీతం భరద్వాజ్ అందించారు.[1][2]
నటీనటులు
[మార్చు]- పంకజ్ కపూర్ - నందకిషోర్ 'నందు' ఖత్రిగా
- శ్రేయ శర్మ - బిన్యాదేవి "బిన్యా"
- రాహుల్ కుమార్ - టిక్కుగా
- పరమజిత్ సింగ్ కక్రాన్ - రాజారామ్
- పియు దత్ - బిన్యా తల్లి
- సామ్రాట్ ముఖర్జీ - విజయ్ "బిజ్జు"
- కమల్ తివారీ - ముఖియా
- డాలీ అహ్లువాలియా - లిల్లావతి
- అలోక్ మాథుర్ - మాస్టర్జీ
- రాజేష్ శర్మ - పోలీస్
- దీపక్ డోబ్రియాల్ - రోబోతో గైగా
- మాణిక్ బేడీ - అర్జున్
పాటలు
[మార్చు]| # | పాట | గాయకులు |
|---|---|---|
| 1 | ఆస్మని ఛత్రి | ఉపజ్ఞ పాండ్య |
| 2 | బర్ఫాన్ | సుఖ్వీందర్ |
| 3 | బినియా ది వారియర్ ప్రిన్సెస్ | వాయిద్యం |
| 4 | చుట్టి హై | ఉపజ్ఞ పాండ్య |
| 5 | చెడు దాగి ఉంది | వాయిద్యం |
| 6 | నందు రాజు | వాయిద్యం |
| 7 | పంగా | ఉపజ్ఞ పాండ్య |
| 8 | రైజ్ అబౌవ్ ది స్కై | వాయిద్యం |
| 9 | టెసూ | ఉపజ్ఞ పాండ్య |
| 10 | రాక | వాయిద్యం |
| 11 | ది బ్లూ అంబ్రెల్లా | వాయిద్యం |
| 12 | ది చాష్ | వాయిద్యం |
| 13 | ఎడారి | వాయిద్యం |
| 14 | ది స్కై ఇన్ మై హ్యాండ్ | వాయిద్యం |
అవార్డులు
[మార్చు]- 2007: ఉత్తమ పిల్లల చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం[3]
మూలాలు
[మార్చు]- ↑ Masand, Rajeev. "'Review: Blue Umbrella will transport you to another world". movies that matter. Archived from the original on 2018-08-29. Retrieved February 18, 2018.
- ↑ An irresistible Blue Umbrella
- ↑ "53rd National Film Awards" (PDF). Directorate of Film Festivals.