ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్
స్వరూపం
| ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ | |
|---|---|
విడుదల పోస్టర్ | |
| శైలి | థ్రిల్లర్ |
| రచయిత |
|
| దర్శకత్వం | అనీష్ కురువిల్లా |
| తారాగణం | |
| సంగీతం | శక్తికాంత్ కార్తీక్ |
| దేశం | భారతదేశం |
| అసలు భాష | తెలుగు |
| సిరీస్‌లు | సంఖ్య |
| ఎపిసోడ్ల సంఖ్య | 8 |
| నిర్మాణం | |
| కార్యనిర్వాహక నిర్మాతలు | హరీష్ కట్ట కొల్లా ప్రవీణ్ |
| నిర్మాతలు | గోపీచంద్ ఆచంట రామ్ ఆచంట |
| నిర్మాణ స్థానం | గోవా |
| సినిమాటోగ్రఫీ | నవీన్ యాదవ్ |
| సంపాదకులు | ఉమైర్ హసన్ ఫైజ్ రాయ్ |
| కెమెరా సెటప్ | మల్టీ-కెమెరా |
| నిడివి | 22-31 mins |
| నిర్మాణ సంస్థ | 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ |
| విడుదల | |
| అసలు నెట్వర్క్ | డిస్నీ+ హాట్‌స్టార్ |
| అసలు విడుదల | 2024 సెప్టెంబరు 20 |
ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ 2024లో విడుదలైన భారతీయ తెలుగు -భాషా థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్, దీనిని అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించగా సంజీవ్ రాయ్ & ప్రశాంత్ వర్మ రచన చేశారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సిరీస్ లో తేజస్వి మడివాడ, నందు, పావని రెడ్డి, అశుతోష్ రాణా, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 20న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రీమియర్ అయింది.
నటీనటులు
[మార్చు]- విశ్వక్ సేన్ గా అశుతోష్ రాణా
- విక్రమ్ "విక్కీ" గా నందు
- ఝాన్సీగా ప్రియా ఆనంద్
- ఇషాగా తేజస్వి మడివాడ
- మాయగా అక్షర గౌడ
- హరిచరణ్గా ఆదర్శ్ బాలకృష్ణ
- అరుణ్ గా భాను చందర్
- మీనాగా సుధ
- హర్ష గా రాజ్ తిరందాసు
- మాధవి గా పావని రెడ్డి
- నిఖిల పాత్రలో రోష్ణి ప్రకాష్
- ఆకాష్ గా రోషన్ కనకాల
- ముస్తఫాగా దీపక్ శెట్టి
- నయన్ సారికా
- ఖయ్యూమ్
- అనురాగ రవళి
ఎపిసోడ్‌లు
[మార్చు]సీజన్ 1 (20-09-2024)
[మార్చు]1. ది ఇన్విటేషన్
2. ఐలాండ్ రెక్సీ
3. ఫామిలీ మేటర్స్
4. గ్రాండ్మా టేల్స్
5. ల్యాబ్ రాట్స్
6. నో వన్ ఇస్ సేఫ్ హియర్
7. సైన్స్ మేటర్స్
8. మైండ్ బెండింగ్[1]
విడుదల
[మార్చు]ఈ సిరీస్‌ను డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రకటించారు.[2] ఈ సిరీస్ ట్రైలర్ 6 సెప్టెంబర్ 2024న విడుదలైంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "The Mystery of Moksha Island Web Series (2024) | Release Date, Review, Cast, Trailer, Watch Online at JioHotstar".
- ↑ Kumar, Nelki Naresh (10 August 2024). "Telugu Horror Web Series: ఓటీటీలోకి వచ్చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ -స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Hindustantimes Telugu. Archived from the original on 10 August 2024. Retrieved 21 September 2024.
- ↑ Features, CE (6 September 2024). "The Mystery of Moksha Island trailer depicts a game of lies and thrills on a mysterious island". Cinema Express. Archived from the original on 10 September 2024. Retrieved 21 September 2024.