ది సేల్స్‌మన్ (సినిమా)
Jump to navigation
Jump to search
ది సేల్స్‌మన్ | |
---|---|
దర్శకత్వం | అస్ఘర్ ఫర్హాది |
రచన | అస్ఘర్ ఫర్హాది |
నిర్మాత | అలెగ్జాండర్ మల్లెట్-గై అస్ఘర్ ఫర్హాది |
తారాగణం | షాహబ్ హోస్సేని తరణే అలిహ్డోయోస్టి |
ఛాయాగ్రహణం | హోస్సీన్ జఫరియన్ |
కూర్పు | హాయెడె సఫీరి |
సంగీతం | సత్తార్ ఒరాకి |
నిర్మాణ సంస్థలు | మెమెంటో ఫిల్మ్స్ ప్రొడక్షన్ అస్ఘర్ ఫర్హాది ప్రొడక్షన్ ఆర్టే ఫ్రాన్స్ సినిమా |
పంపిణీదార్లు | ఫిల్లిరాన్ (ఇరాన్) మెమెంటో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ (ఫ్రాన్స్) |
విడుదల తేదీs | 21 మే 2016(2016 కేన్స్ ఫిలిం ఫెస్టివల్) 31 ఆగస్టు 2016 (ఇరాన్) 2 నవంబరు 2016 (ఫ్రాన్స్) |
సినిమా నిడివి | 125 నిముషాలు |
దేశాలు | |
భాష | పర్షియన్ |
బాక్సాఫీసు | 16.1 బిలియన్ Iranian toman (ఇరాన్)[2] |
ది సేల్స్‌మన్ 2016లో విడుదలైన ఇరాన్ చలనచిత్రం. అస్ఘర్ ఫర్హాదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం తారాహేయిలో అలిడోయోస్టీ, షాహబ్ హోస్సేని నటించారు. ఈచిత్రం ఉత్తమ నటుడు (షాహబ్ హోస్సేని), ఉత్తమ స్క్రీన్‌ప్లే (అస్ఘర్ ఫర్హాది) విభాగాల్లో కేన్స్ అవార్డును[3],[4] ఉత్తమ విదేశీ చిత్రంగా ఆస్కార్ ను అందుకుంది.[5][6]
నటవర్గం
[మార్చు]- షాహబ్ హోస్సేని
- తరణే అలిహ్డోయోస్టి
- బాబాక్ కరీమి
- ఫరీద్ సజదోసుసేని
- మినా సదాతి
- మరల్ బని ఆడం
- మెహ్ది కౌస్కి
- ఎమాద్ ఎమామి
- షిరిన్ అఘాకిషి
- మోజెట్ట పిర్జడే
- సహ్రా అసడొలాహి
- ఎథెరమ్ బోరుమండ్
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: అస్ఘర్ ఫర్హాది
- నిర్మాత: అలెగ్జాండర్ మల్లెట్-గై, అస్ఘర్ ఫర్హాది
- సంగీతం: సత్తార్ ఒరాకి
- ఛాయాగ్రహణం: హోస్సీన్ జఫరియన్
- కూర్పు: హాయెడె సఫీరి
- నిర్మాణ సంస్థ: మెమెంటో ఫిల్మ్స్ ప్రొడక్షన్, అస్ఘర్ ఫర్హాది ప్రొడక్షన్, ఆర్టే ఫ్రాన్స్ సినిమా
- పంపిణీదారు: ఫిల్లిరాన్ (ఇరాన్), మెమెంటో ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ (ఫ్రాన్స్)
మూలాలు
[మార్చు]- ↑ "Forushande". LUMIERE. European Audiovisual Observatory. Archived from the original on 23 జూన్ 2018. Retrieved 8 October 2018.
- ↑ "Latest Box Office". alef.ir (in పర్షియన్ భాష). Alef. 6 January 2017. Retrieved 8 October 2018.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Bright, Charles (22 May 2016). "Cannes Film Festival 2016 winners: Oscars next for 'I, Daniel Blake' and 'The Salesman'?". Retrieved 8 October 2018.
- ↑ "Cannes Film Festival Winners: Palme d'Or To Ken Loach's 'I, Daniel Blake'". Deadline. Retrieved 8 October 2018.
- ↑ "Oscars: Iran Selects Asghar Farhadi's 'The Salesman' for Foreign-Language Category". The Hollywood Reporter. Associated Press. 17 September 2016. Retrieved 8 October 2018.
- ↑ Shoard, Catherine (27 February 2017). "The Salesman wins best foreign language Oscar". The Guardian. Retrieved 8 October 2018.