ది 39 స్టెప్స్ (1935 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ది 39 స్టెప్స్
ది 39 స్టెప్స్ సినిమా పోస్టర్
దర్శకత్వంఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
స్క్రీన్ ప్లేచార్లెస్ బెన్నెట్, ఇయాన్ హే
నిర్మాతమైఖేల్ బాల్కన్
తారాగణంరాబర్ట్ డొనాట్, మడేలైన్ కారోల్, లూసీ మన్న్హీం, గాడ్ఫ్రే టియర్లే
ఛాయాగ్రహణంబెర్నార్డ్ నోలెస్
కూర్పుడెరెక్ ఎన్. ట్విస్ట్
సంగీతంజాక్ బీవర్, లూయిస్ లెవీ
నిర్మాణ
సంస్థ
గౌమాంట్-బ్రిటిష్ పిక్చర్ కార్పోరేషన్
పంపిణీదార్లుగౌమాంట్ బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్స్
విడుదల తేదీs
6 జూన్ 1935 (1935-06-06)(లండన్)
2 ఆగస్టు 1935 (యుఎస్)
సినిమా నిడివి
86 నిముషాలు
దేశంయునైటెడ్ కింగ్‌డమ్
భాషఇంగ్లీష్
బడ్జెట్£50,000[1]

ది 39 స్టెప్స్ 1935లో విడుదలైన బ్రిటిషు థ్రిల్లర్ సినిమా. ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ దర్శకత్వంతో రాబర్ట్ డొనాట్, మడేలైన్ కారోల్ నటించిన ఈ చిత్రం 1915లో జాన్ బుచాన్ రచించిన ది థర్టీ-నైన్ స్టెప్స్ ఆధారంగా రూపొందించబడింది.[2]

కథా నేపథ్యం

[మార్చు]

ఒక సామాన్యుడు అనుకోకుండా కొన్ని విచిత్ర పరిస్థితులకు బందీ అయిపోవడం ఈ చిత్ర నేపథ్యం.

నటవర్గం

[మార్చు]
  • రాబర్ట్ డొనాట్
  • మడేలైన్ కారోల్
  • లూసీ మన్న్హీం
  • గాడ్ఫ్రే టియర్లే
  • పెగ్గి యాష్క్రోఫ్ట్
  • జాన్ లారీ
  • హెలెన్ హేయ్
  • ఫ్రాంక్ సెల్లియర్
  • విలీ వాట్సన్
  • గుస్ మక్నాఘటన్
  • జెర్రీ వెర్నో
  • పెగ్గి సింప్సన్
  • మాథ్యూ బౌల్టన్
  • ఫ్రెడెరిక్ పైపర్
  • ఐవర్ బర్నార్డ్

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్
  • నిర్మాత: మైఖేల్ బాల్కన్
  • స్క్రీన్ ప్లే: చార్లెస్ బెన్నెట్, ఇయాన్ హే
  • ఆధారం: జాన్ బుచాన్ 1915లో రచించిన ది థర్టీ-నైన్ స్టెప్స్
  • సంగీతం: జాక్ బీవర్, లూయిస్ లెవీ
  • ఛాయాగ్రహణం: బెర్నార్డ్ నోలెస్
  • కూర్పు: డెరెక్ ఎన్. ట్విస్ట్
  • నిర్మాణ సంస్థ: గౌమాంట్-బ్రిటిష్ పిక్చర్ కార్పోరేషన్
  • పంపిణీదారు: గౌమాంట్ బ్రిటిష్ డిస్ట్రిబ్యూటర్స్

ఇతర వివరాలు

[మార్చు]

1939లో ఇదే నవల ఆధారంగా ది మెర్క్యురీ థియేటర్ ఆన్ ది ఎయిర్ తో వచ్చిన రేడియో నాటకంలో వెల్స్ నటించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Alfred Hitchcock: Thirty-seven years after '39 Steps' Smith, Cecil. Los Angeles Times 27 Feb 1972: v2.
  2. పాలకోడేటి సత్యనారాయణరావు 2007, p. 26.
  3. "'The thirty-nine steps' – Adaptations". National Library of Scotland. Archived from the original on 7 ఏప్రిల్ 2019. Retrieved 7 April 2019. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

ఇతర లంకెలు

[మార్చు]

ఆధార గ్రంథాలు

[మార్చు]