దీక్షా సేథ్
Jump to navigation
Jump to search
దీక్షా సేద్ | |
---|---|
జననం | [1][2] | 1990 ఫిబ్రవరి 14
వృత్తి | నటి, రూపదర్శి |
క్రియాశీల సంవత్సరాలు | 2010-ఇప్పటివరకు |
ఎత్తు | 1.80 మీ. (5 అ. 11 అం.)[4] |
దీక్షా సేద్ ఒక నటి. తెలుగుతో బాటు పలు దక్షిణాది భాషలలో నటించింది. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నది.[5]
నటించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2010 | వేదం | పూజ | తెలుగు | |
2011 | మిరపకాయ్ | వైశాలి | తెలుగు | |
వాంటెడ్ | నందిని | తెలుగు | ||
రాజాపట్టాయ్ | తమిళము | |||
2012 | నిప్పు | తెలుగు | ||
ఊకొడతారా ఉలిక్కిపడతారా | తెలుగు | |||
రెబెల్ | తెలుగు | |||
2014 | లెకర్ హమ్ దీవానా దిల్ | హిందీ | ||
ది హైస్ ఆఫ్ డెడ్ 2 | హిందీ | |||
2016 | జగ్గూ దాదా | కన్నడ | ||
సాథ్ కధమ్ | హిందీ | |||
2017 | lm | మళయాళం | చిత్రీకరణ జరుగుతుంది |
మూలాలు
[మార్చు]- ↑ http://www.facebook.com/DeekshaSeth
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-11-02. Retrieved 2011-10-16.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-01-19. Retrieved 2011-10-16.
- ↑ 4.0 4.1 "DEEKSHA SETH - PROFILE". The Times Of India. Archived from the original on 2013-05-15. Retrieved 2011-10-16.
{{cite news}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21