దీపస్తంభం
Appearance
(దీప స్తంభం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
దీప స్తంభం లేదా లైట్ హౌస్, ఒక రకమైన స్తంభం మీద ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన దీపం. ఇవి సముద్ర తీర ప్రాంతాలలో నావికుల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు. అలెగ్జాండ్రియాలోని దీప స్తంభం పురాతన ప్రపంచ అద్భుతాలలో ఒకటి.
లైట్ హౌస్ ఉన్న ప్రాంతాలు
[మార్చు]భారతదేశం
[మార్చు]భారతదేశంలోని దీపస్తంభాల్ని నిర్వహణ రీత్యా ఏడు జిల్లాలుగా విభజించారు.
కలకత్తా జిల్లా
[మార్చు]- సాగర్ ద్వీపం
- పరదీప్
- పూరీ
- గోపాల్ పూర్
- కళింగపట్నం
విశాఖపట్నం జిల్లా
[మార్చు]మద్రాస్ జిల్లా
[మార్చు]కొచ్చిన్ జిల్లా
[మార్చు]ముంబై జిల్లా
[మార్చు]సౌరాష్ట్ర, కఛ్ జిల్లా
[మార్చు]అండమాన్, నికోబార్ జిల్లా
[మార్చు]మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]Look up దీపస్తంభం in Wiktionary, the free dictionary.