Jump to content

దుంప

వికీపీడియా నుండి
(దుంపలు నుండి దారిమార్పు చెందింది)
దుంపలు

దుంపలు ఒక విధమైన మొక్కలలోని కాండం లేదా వేరు రూపాంతరము. వీనిని ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తారు.

బంగాళాదుంప, కారట్, చిలగడ, పెండలము, చేమ, బీటుదుంప, ముల్లంగి మొదలైనవి వీనికి ఉదాహరణ.

"https://te.wikipedia.org/w/index.php?title=దుంప&oldid=3255114" నుండి వెలికితీశారు