దుగ్గొండి మండలం
దుగ్గొండి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వరంగల్, దుగ్గొండి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°01′16″N 79°47′54″E / 18.021181°N 79.798393°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వరంగల్ |
మండల కేంద్రం | దుగ్గొండి |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 42,050 |
- పురుషులు | 20,975 |
- స్త్రీలు | 21,075 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.49% |
- పురుషులు | 65.92% |
- స్త్రీలు | 38.37% |
పిన్కోడ్ | 506331 |
దుగ్గొండి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,050 - పురుషులు 20,975 - స్త్రీలు 21,075. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ రాలేదు. మండల వైశాల్యం 119 చ.కి.మీ. కాగా, జనాభా 42,050. జనాభాలో పురుషులు 20,975 కాగా, స్త్రీల సంఖ్య 21,075. మండలంలో 11,731 గృహాలున్నాయి.[4]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- లక్ష్మీపూర్
- కేశ్వాపూర్
- ముద్దునూర్
- దుగ్గొండి
- మల్లంపల్లి
- మహమ్మదాపూర్
- వెంకటాపూర్
- రేబల్లె
- పొనకల్
- నాచినపల్లి
- అడవిరంగాపూర్
- మధిర మండపల్లి
- మండపల్లి
- తొగర్రాయి
- రేకంపల్లి
- చల్పర్తి
- తిమ్మంపేట్
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)