దుగ్గొండి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుగ్గొండి
—  మండలం  —
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో దుగ్గొండి మండలం యొక్క స్థానము
వరంగల్ గ్రామీణ జిల్లా జిల్లా పటములో దుగ్గొండి మండలం యొక్క స్థానము
దుగ్గొండి is located in తెలంగాణ
దుగ్గొండి
దుగ్గొండి
తెలంగాణ పటములో దుగ్గొండి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°01′16″N 79°47′54″E / 18.021181°N 79.798393°E / 18.021181; 79.798393
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్ గ్రామీణ జిల్లా
మండల కేంద్రము దుగ్గొండి
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 42,050
 - పురుషులు 20,975
 - స్త్రీలు 21,075
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.49%
 - పురుషులు 65.92%
 - స్త్రీలు 38.37%
పిన్ కోడ్ 506331

దుగ్గొండి మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 18 గ్రామాలు కలవు. ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1] 

మండల జనాభా[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 42,050 - పురుషులు 20,975 - స్త్రీలు 21,075.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. లక్ష్మీపూర్
  2. కేశ్వాపూర్
  3. ముద్దునూర్
  4. దుగ్గొండి
  5. మల్లంపల్లి
  6. మహమ్మదాపూర్
  7. వెంకటాపూర్ (దుగ్గొండి)
  8. రేబల్లె
  9. పొనకల్
  10. నాచినపల్లి
  11. అడవిరంగాపూర్
  12. మధిర మండపల్లి
  13. మండపల్లి
  14. తొగర్రాయి
  15. రేకంపల్లి
  16. చల్పర్తి
  17. తిమ్మంపేట్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

బయటి లింకులు[మార్చు]