దుప్పటి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మడత పెట్టిన ఒక నీలం రంగు దుప్పటి
The Bed by Henri de Toulouse-Lautrec depicts two people under a blanket

దుప్పటిని ఆంగ్లంలో బెడ్ షీట్ అంటారు. దుప్పటి దారముతో నేసిన దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఒక వస్త్రం. దీనిని మంచం లేదా పరుపుని కప్పి ఉంచడానికి ఉపయోగిస్తారు. ఈ దుప్పటి మంచం లేదా పరుపు మాసి పోకుండా ఉపయోగపడుతుంది. ఈ దుప్పటిపై నిద్రించు వారు మరొక దుప్పటిని చలికి రక్షణగా కప్పుకుంటారు. చలికి రక్షణగా కప్పుకునే దుప్పటిని ఆంగ్లంలో బ్లాంకెట్ అంటారు. బెడ్ షీట్ అనే పదాన్ని మొదటిసారి ఆంగ్లంలో 15వ శతాబ్దంలో ఉపయోగించారు.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దుప్పటి&oldid=2986079" నుండి వెలికితీశారు