Jump to content

దురంతో ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Duronto Express
యష్వంతపూర్ నుంచి డిల్లి వెళ్ళు దురంతో ఎక్స్‌ప్రెస్
Overview
Main Operation(s):India 2009 -
Fleet size:26
Parent company:Indian Railways
Web site:www.indianrail.gov.in
Duronto Express From Yeshwantpur, Bangalore to Howrah, Kolkata

దురంతో ఎక్స్‌ప్రెస్ (Duronto Express; Bengali: দুরন্ত এক্সপ্রেস; "quick") భారతీయ రైల్వే చే నడుపబడుచున్న దూరం ప్రయాణించే రైళ్లు. వీటి ప్రత్యేకలక్షణం బయలుదేరిన స్టేషను నుండి గమ్యస్థానాల మధ్యలో ఎక్కడా ఆగకపోవడం. వీటి భోగీలు ప్రత్యేకమైన పసుపు-ఆకుపచ్చ చారల్ని కలిగి సులభంగా గుర్తించడానికి వీలుంటాయి. ఈ దురంతో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతున్నాయి.

నిజాముద్దీన్ సికంద్రాబాద్ దురంతో
Duronto service map

చాలా కాలంగా భారత ప్రభుత్వం అతివేగవంతమైన రైలు సేవలను మన దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నది. దీనికి నాందిగా 2007 సంవత్సరంలో మంత్రివర్గం ఢిల్లీ, అమృత్ సర్ మధ్య 500 కిలోమీటర్ల ప్రాంతాన్ని పైలట్ ప్రోజెక్ట్ కోసం ఎన్నికచేసింది.[1] దీని అంచనా వ్యయం సుమారు Rs 25,000 కోట్లు. రైలు మంత్రిణి మమతా బెనర్జీ నాన్-స్టాప్ రైలు సర్వీసులను ప్రవేశపెడుతున్నట్లు రైల్వే బడ్జెట్ 2009-10 లో ప్రకటించింది.[2]

దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా

[మార్చు]
Jaipur Duronto Express at Jaipur Junction. YOu can see reflection of Jaipur Superfast Express on its windows
Jaipur Duronto Express at Jaipur Junction

దురంతో రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య నడుస్తాయి. వీటిని ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2009-10 (made on 3 July 2009), 12 weekly, bi-weekly and tri-weekly దురంతో రైళ్లను[3] ప్రకటించాయి. ఆ తరువాతి రైల్వే బడ్జెట్ (24 February 2010) లో మరొక పది దొరంతో లను చేర్చారు.[4]

Sl. No. Stations Train No Classes Distance Km. Frequency
1Sealdah-న్యూఢిల్లీ AC12259 U, 12260 D3A 2A 1A1453Bi-Weekly
2Mumbai-Jaipur Duronto AC12239 D, 12240 U3A 2A 1A1159Bi-weekly
3న్యూఢిల్లీ - Lucknow AC12271 U, 12272 D3A 2A 1A493Tri-weekly
4న్యూఢిల్లీ - అలహాబాద్12275 U, 12276 DSL 3A 2A 1A634Tri-weekly
5Hazrat Nizamuddin - చెన్నై12270 U, 12269 DSl 3A 2A 1A2176Bi-weekly[5]
6Hazrat Nizamuddin - పూణే AC12264 U, 12263 D3A 2A 1A1520Bi-weekly[6]
7ముంబై - Howrah Junction AC12261 U, 12262 D3A 2A 1A1968Bi-weekly[7]
8ముంబై - అహ్మదాబాద్ AC12267 U, 12268 D3A 2A 1A491Tri-weekly
9ముంబై - నాగపూర్12289 U, 12290 DSL 3A 2A 1A838Tri Weekly
10హౌరా - యశ్వంతపూర్12245 U, 12246 DSL 3A 2A 1A19465 days a Week
11ఎర్నాకులం - Hazrat Nizamuddin12283 U, 12284 DSL 3A 2A 1A2943Weekly
12ఎర్నాకులం - Lokamanya tilak terminus AC]]12223 U, 12224 D3A 2A 1A1598Bi weekly.
13సికింద్రాబాద్ - న్యూఢిల్లీ12285 U, 12286 DSL 3A 2A 1A1659Bi-weekly[8]
14సికింద్రాబాద్ - ముంబై12219 U, 12220 D3A 2A 1A773Bi-weekly
15న్యూఢిల్లీ - హౌరా12273 U, 12274 DSL 3A 2A 1A1441Bi-weekly[9]
16Delhi Sarai Rohilla-Jammu Tawi12265 U, 12266 DSL 3A 2A 1A578Tri-weekly[9]
17పూణే - హౌరా AC12222 U, 12221 D3A 2A 1A2012Bi- weekly
18చెన్నై-కోయంబత్తూరు AC12243 U, 12244 DCC Ex497All days Except Tuesdays
19హౌరా- Digha AC12847 U, 12848 DCC Ex189Daily
20Puri - హౌరా AC12277 U, 12278 DCC Ex502Daily
21న్యూఢిల్లీ - భుబనేశ్వర్12281 U, 12282 DSL 3A 2A 1A1746Weekly[9]
22యశ్వంతపూర్-Delhi Sarai Rohilla AC12213 U, 12214 D3A 2A 1A2314Weekly
23ముంబై-Indore Duronto AC12227 D, 12228 U3A 2A 1A829Bi-weekly

మూలాలు

[మార్చు]
  1. "Bullet Trains Expected in India". Rediff. May 3, 2007. Retrieved 20 September 2009.
  2. "Non-stop point-to-point long-distance trains introduced in the Budget". Rediff. July 3, 2009. Retrieved 22 September 2009.
  3. "Duronto' trains for metros". Deccan Chronicle. 3 July 2009. Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. As of March 2011
  5. "Chidambaram flags off bi-weekly Chennai-Delhi Duronto Express". Chennai, India: The Hindu. 21 September 2009. Archived from the original on 25 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
  6. "Pune Duronto from 29 September". Indian Express.com. 27 October 2009. Retrieved 28 October 2009.
  7. "Howrah-Mumbai Duronto Express flagged off". Yahoo News. 28 September 2009. Retrieved 28 October 2009. [dead link]
  8. "Deccan Chronicle". Archived from the original on 2011-02-22. Retrieved 2011-12-08. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  9. 1 2 3 {{ |url=http://sify.com/finance/mamata-flags-off-three-new-duronto-express-trains-news-default-kd5ukdjcdbh.html|title=Mamata flags off three new Duronto Express trains}}