దుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని 11 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
62 | పటాన్ | జనరల్ | దుర్గ్ |
63 | దుర్గ్ గ్రామీణ్ | జనరల్ | దుర్గ్ |
64 | దుర్గ్ సిటీ | జనరల్ | దుర్గ్ |
65 | భిలాయ్ నగర్ | జనరల్ | దుర్గ్ |
66 | వైశాలి నగర్ | జనరల్ | దుర్గ్ |
67 | అహివార | ఎస్సీ | దుర్గ్ |
68 | సాజ | జనరల్ | బెమెతర |
69 | బెమెతర | జనరల్ | బెమెతర |
70 | నవగఢ్ | ఎస్సీ | బెమెతర |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1952 | వాసుదేయో ఎస్ కిరోలికర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
గురు గోసైన్ అగం దాస్జీ | ||
భగవతి చరణ్ శుక్లా | ||
1957 | మోహన్ లాల్ బక్లియాల్ | |
1962 | ||
1967 | వివై తమస్కార్ | |
1968^ | చందూలాల్ చంద్రకర్ | |
1971 | ||
1977 | మోహన్ జైన్ | భారతీయ లోక్ దళ్ |
1980 | చందూలాల్ చంద్రకర్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | పురుషోత్తం కౌశిక్ | జనతాదళ్ |
1991 | చందూలాల్ చంద్రకర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1996 | తారాచంద్ సాహు | భారతీయ జనతా పార్టీ |
1998 | ||
1999 | ||
2004 | ||
2009 | సరోజ్ పాండే | |
2014 | తమరధ్వజ్ సాహు | భారత జాతీయ కాంగ్రెస్ |
2019 [1] | విజయ్ బాగెల్ | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితాలు[మార్చు]
2019 దుర్గ్ | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భాజపా | విజయ్ బాగెల్ | 8,49,374 | 61.02 | +17.01 | |
కాంగ్రెస్ | ప్రతిమ చంద్రకర్ | 4,57,396 | 32.86 | -12.49 | |
బసపా | గీతాంజలి సింగ్ | 20,124 | 1.45 | ||
హీదర్ భక్తి | 12,107 | 0.87 | |||
మెజారిటీ | 3,91,978 | 28.16 | |||
మొత్తం పోలైన ఓట్లు | 13,92,719 | 71.78 | |||
కాంగ్రెస్ పై భాజపా విజయం సాధించింది | ఓట్ల తేడా |
మూలాలు[మార్చు]
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.