దూరి వెంకటరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దూరి వెంకటరావు తెలుగు కథా రచయిత.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఆయన విజయనగరంలో 1947 జూలై 2 న జన్మించారు. ఆయన తొలికథ 1981 జూలై 7లో వ్రాయబడింది. ఆయన విశాఖపట్నం లోని చౌడువాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేసారు.[2]

రామాయణ, భారత భాగవతాది గ్రంథాల్లోని విషయాల్ని నేటి కాలనికి అన్వయిస్తూ ఆసక్తిగా చదివించే రీతిలో వ్రాసిన వ్యాసాలు గల "అమృత వాక్కులు" అనే పుస్తకన్ని రాసారు. ఇవన్నీ వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. ఆంధ్రభూమి దినపత్రికలో "మంచిమాట", ఈనాడు దినపత్రికలో "అంతర్యామి" శీర్షికలోనూ, ధ్యానమాలిక, వసుధ వంటి మాసపత్రికలలో ప్రచురితమైన ఆధ్యాత్మిక వ్యాసాలను "అమృత వాక్కులు" పేరిట సంకలనంగా అందిస్తున్నారు.[3] ఆయన రచించిన "మల్లెసు మంగతాయారు" 28 కథల కథా సంపుటి.[4] ఆయన "బాలమిత్ర కథలు" అనే పుస్తకాన్ని రాసారు.[5]

కథలు[మార్చు]

ఆయన కథలువివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. కథానిలయంలో వాటి ప్రతులలో కొన్ని లభిస్తాయి.[6]

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది సంపుటి
అంచనా ఆంధ్రభూమి మాసం 2000-12-01 బహుమతి (దూరి)
అంతర్మథనం ఆంధ్రజ్యోతి వారం 1995-09-22 బహుమతి (దూరి)
అక్షర సత్యం ఆంధ్రభూమి వారం 2003-07-24
అద్దె సైకిల్ ఆంధ్రప్రభ వారం 1991-08-07 ఆశల దీపం
అనాథప్రేత సంస్కారం ఆంధ్రప్రభ వారం 1994-06-08 బహుమతి (దూరి)
అనుభవం ఈనాడు ఆదివారం 2006-04-02
అన్వేషణ ఆంధ్రభూమి మాసం 2003-02-01
అపరాధం ఆంధ్రభూమి మాసం 2002-01-01
అపోహ నవ్య వారం 2010-11-17
అభిమానం ఆంధ్రభూమి వారం 1999-10-28 బహుమతి (దూరి)
అమృతహస్తం ఆంధ్రప్రభ ఆదివారం 1997-08-21 బహుమతి (దూరి)
అవగాహన (కథలో కొన్ని పేజీలు లేవు) ఆంధ్రపత్రిక వారం 1990-10-05 ఆశల దీపం
అవార్డ్ ఈనాడు ఆదివారం 2005-04-17
అశృవులు రాలిన వేళ గీతాంజలి మాసం 1995-10-01 బహుమతి (దూరి)
ఆటవిడుపు ఆంధ్రభూమి వారం 2003-10-23
ఆటోగ్రాఫ్ ఆంధ్రజ్యోతి వారం 1993-09-24 ఆశల దీపం
ఆత్మీయత ఆంధ్రభూమి మాసం 2002-06-01
ఆదర్శానికి పోతే అంజలి వారం 1993-09-24 ఆశల దీపం
ఆరోప్రాణం ఆంధ్రప్రభ వారం 1993-10-06 ఆశల దీపం
ఆశ ఆంధ్రభూమి వారం 2003-03-06
ఆశయం ఆంధ్రపత్రిక వారం 1988-09-23 ఆశల దీపం
ఆశల దీపం ఆంధ్రప్రభ వారం 1991-05-01 ఆశల దీపం
ఇరుకు గది ఆంధ్రప్రభ ఆదివారం 2000-03-05 బహుమతి (దూరి)
ఈవి చతుర మాసం 2008-03-01
ఉచితం ఆంధ్రప్రభ ఆదివారం 1997-06-26 బహుమతి (దూరి)
ఊర్వశి ఆంధ్రజ్యోతి వారం 1997-05-23 బహుమతి (దూరి)
ఎవరిది లోపం? ఆంధ్రపత్రిక వారం 1986-07-25 ఆశల దీపం
ఓ ఇంటివాడు చిత్ర మాసం 2009-10-01
ఔన్నత్యం ఆంధ్రపత్రిక ఆదివారం 1988-09-04
కబీరు ఆంధ్రప్రభ వారం 1992-09-30
కర్తవ్యానికి గండి ఆంధ్రపత్రిక వారం 1990-03-09 ఆశల దీపం
కల్యాణ ఘడియ ఆంధ్రపత్రిక వారం 1987-05-01 ఆశల దీపం
కళ్ళజోడు ఆంధ్రభూమి మాసం 2000-11-01 బహుమతి (దూరి)
కాంతులీనిన కళ్ళు పత్రిక మాసం 2007-10-01
కానిస్టేబుల్ కనకయ్య ఆంధ్రపత్రిక వారం 1985-03-08 ఆశల దీపం
కానుక ఆంధ్రభూమి మాసం 2003-07-01
కాల్ గర్ల్ ఆదివారం వారం 1982-01-10
కావేరి పత్రిక మాసం 2007-07-01
కొడుకులకు తగ్గ కోడళ్లు ఆంధ్రభూమి మాసం 2010-12-01
గురుర్బ్రహ్మ ఆంధ్రపత్రిక వారం 1987-01-30 ఆశల దీపం
గొలుసు ఆంధ్రప్రభ ఆదివారం 1997-12-25 బహుమతి (దూరి)
గ్రామసభ ఆంధ్రభూమి వారం 1998-11-08 బహుమతి (దూరి)
చందా ఆంధ్రభూమి వారం 2007-10-04
చిల్లర ఆంధ్రభూమి వారం 1999-05-20
చూడచక్కనోడు ఆంధ్రభూమి వారం 1999-11-25 బహుమతి (దూరి)
జాతకాలు ఆంధ్రభూమి ఆదివారం 1997-07-05 బహుమతి (దూరి)
తత్త్వం ఆంధ్రభూమి వారం 1998-02-05 బహుమతి (దూరి)
తత్త్వం పత్రిక మాసం 2008-07-01
తెల్లకాకి ఆంధ్రభూమి మాసం 1999-10-01 బహుమతి (దూరి)
తొలి నిర్ణయం ఆంధ్రభూమి మాసం 2000-05-01 బహుమతి (దూరి)
దృక్పథం ఆంధ్రప్రభ వారం 2001-09-22
ధ్యేయం పత్రిక మాసం 2008-01-01
నర్సింగ్ హం ఆంధ్రప్రభ ఆదివారం 2000-05-21
నా మొగుడు మనసున్నోడే ఆంధ్రప్రభ వారం 2001-05-19
నాకీ శిక్ష చాలదు ఆంధ్రపత్రిక వారం 1990-04-06 ఆశల దీపం
నాన్నపేరు నిలబెడతా నవ్య వారం 2008-06-18
నిర్ణయం ఆంధ్రపత్రిక ఆదివారం 1988-06-05
నిశ్శబ్దరాగం ఆంధ్రభూమి ఆదివారం 1997-02-23 బహుమతి (దూరి)
నీతోడేనే కోరుకున్నా... మయూరి వారం 1991-11-01
నీళ్లుపుట్టని నిజాయితీ ఆంధ్రపత్రిక వారం 1986-11-14 ఆశల దీపం
పండుగ నవ్య వారం 2008-11-12
పందాల పద్మనాభం ఆంధ్రభూమి వారం 2002-11-28
పద్మప్రియ ఆదివారం వారం 1981-07-05 ఆశల దీపం
పాఠం ఆంధ్రభూమి మాసం 2001-02-01 బహుమతి (దూరి)
పాశం ఆంధ్రభూమి ఆదివారం 2005-03-05
పునరావృతం నవ్య వారం 2010-10-06
పెనంమీద అట్టు ఆంధ్రప్రభ ఆదివారం 2002-10-20
పెయింగ్ గెస్ట్ ఉదయం వారం 1990-01-12 ఆశల దీపం
పెళ్లి ఆంధ్రభూమి ఆదివారం 1998-11-08 బహుమతి (దూరి)
పెళ్లి చూపులు ఆంధ్రప్రభ ఆదివారం 1989-04-26 ఆశల దీపం
పెళ్లిపల్లకి ఆంధ్రప్రభ ఆదివారం 1997-03-15 బహుమతి (దూరి)
పేకమేడలు ఆంధ్రప్రభ వారం 1990-07-18 ఆశల దీపం
పేగు ఆంధ్రభూమి ఆదివారం 2006-03-19
పోక చెక్క ఆంధ్రజ్యోతి వారం 1998-09-25 బహుమతి (దూరి)
ప్రిన్సిపుల్ ఆంధ్రపత్రిక వారం 1987-07-24 ఆశల దీపం
ఫిఫ్టీ ఫిఫ్టీ ఆంధ్రభూమి వారం 2000-01-27
బకాసురుడు ఆంధ్రప్రభ వారం 1988-11-02 ఆశల దీపం
బహుమతి ఆంధ్రభూమి వారం 2000-07-27 బహుమతి (దూరి)
బాధ్యత ఆంధ్రప్రభ ఆదివారం 1997-05-15 బహుమతి (దూరి)
బ్లాంక్ చెక్ ఆంధ్రభూమి వారం 2005-03-10
భస్మాసురుడు ఆంధ్రజ్యోతి ఆదివారం 1988-11-06 ఆశల దీపం
మమతల శిఖరం ఆంధ్రపత్రిక వారం 1987-10-30 ఆశల దీపం
మళ్ళీ ఆ పొరపాటు చేయను ప్రియదత్త వారం 2002-07-31
మానవత్వం పరిమిళించిన వేళ ఆంధ్రభూమి మాసం 2002-11-01
మామూలు ఆంధ్రభూమి వారం 2000-04-27 బహుమతి (దూరి)
మ్యూచువల్ ట్రాన్సుఫర్ ఆంధ్రప్రభ ఆదివారం 1998-08-08 బహుమతి (దూరి)
యూత్ పత్రిక మాసం 2006-09-01
రజిత ఆంధ్రభూమి మాసం 2000-07-01 బహుమతి (దూరి)
రవ్వల నెక్లెస్ ఆంధ్రప్రభ ఆదివారం 1997-10-23 బహుమతి (దూరి)
లవ్ లెటర్ ఆంధ్రపత్రిక ఆదివారం 1989-03-26 ఆశల దీపం
వినాయకరావ్ విజయం గీతాంజలి మాసం 1994-11-16 బహుమతి (దూరి)
వ్యాపకం పత్రిక మాసం 2005-10-01
శివుడు ఆంధ్రప్రభ ఆదివారం 2003-01-05
సమయస్ఫూర్తి ఆంధ్రప్రభ వారం 1997-09-15 బహుమతి (దూరి)
సావేరి ఆంధ్రప్రభ వారం 1990-09-05 ఆశల దీపం
సీక్రెట్ అర ఆంధ్రభూమి వారం 2000-04-13
సుందరి సుబ్బారావు ఆంధ్రపత్రిక వారం 1987-05-22 ఆశల దీపం
స్థానం చతుర మాసం 2006-10-01
సాంత్వన ఆంధ్రభూమి ఆదివారం 2008-11-02
హనీమూన్ ఆంధ్రప్రభ ఆదివారం 1996-04-14 బహుమతి (దూరి)
హవ్వ నవ్య వారం 2008-08-06
హితవు పత్రిక మాసం 2007-06-01
హ్యూమన్ సైకాలజీ ఆంధ్రప్రభ ఆదివారం 1992-03-15 ఆశల దీపం

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]