దూర్వాసుల వెంకట శాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Durvasula Venkata Sastri is Founder and President of Indo-American Assosiation & Bata (Bay Aria Telugu Assosiation)

దూర్వాసుల వెంకట శాస్త్రి ది తూర్పు గోదావరి జిల్లా లోని పెద్దాపురం, ఆయన తండ్రి దూర్వాసుల వెంకట సుబ్బారావు గారు స్వాతంత్ర్య సమరయోధులు, పెద్దాపురం నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే

బాల్యం విద్యాబ్యాసం[మార్చు]

దూర్వాసుల వెంకట శాస్త్రి గారి బాల్యం ప్రాథమిక విద్యాబ్యాసం పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాలలో జరిగింది, తండ్రి ప్రోద్భలంతో కేరళలోని కొచ్చిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు, అసోంలో దిబ్రూగఢ్ లో శిక్షణ పొందారు

ఉద్యోగం[మార్చు]

దిబ్రూగఢ్ లో శిక్షణ అనంతరం అమెరికా లోని యునైటెడ్ ఎయిర్ లైన్స్ తో ఉద్యోగానికి ఒప్పందం కుదిరింది, విమానాల ఓవర్ హాలింగ్ తర్వాత వాటి వర్కింగ్ కండిషన్ పై నివేదిక ఇచ్చే అధికారిగా సుమారు 43 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణములో వృత్తిని దైవంగా భావిస్తూ, పదిమందికీ సహాయపడుతూ, అందరినీ కలుపుకుపోతూ అమెరికాలో అడుగుపెట్టిన తొలితరం తెలుగువారిగా తెలుగు వాడి తెగువను శాన్ ప్రాన్సిస్కోకి పరిచయం చేసిన ధీశాలిగా పేరు పొందారు.

సాహితీ ప్రయాణం / అవార్డులు[మార్చు]

తెలుగు సంప్రదాయాలను, సాహితీ కార్యక్రమాలను, కళారూపాలను, కళాకారులను అమెరికాకి పరిచయం చేసినవారిలో చెప్పుకోదగిన వ్యక్తి దూర్వాసుల వెంకట శాస్త్రి గారు, ఐదున్నర దశాబ్దాలుగా అమెరికాలో అనేక సాహితీ, సేవా కార్యక్రమాలు నిర్వహించి అమెరికా వెళ్లిన ప్రతీ తెలుగువాడికి అండగా నిలబడ్డారు.

Founder President of TANA (Telugu Association of North America with Hillary Rodham Clinton

వర్గం[మార్చు]

ప్రవాస భారతీయ ప్రముఖులు