దూర సంచార ఉపగ్రహాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కొన్ని రకాల ఉపగ్రహాలు, భూమి ఉపరితలంపై ఉన్న వివిధ భూగోళ భాగాల్ని గుర్తించగలవు. ఉదాహరణకి, అడవి ప్రాంతాల్ని, ఎడారి ప్రాంతాల్ని, సముద్ర ప్రాంతాలను గుర్తించి, వాటి చిత్రాలను తీయగలవు. దీని ద్వారా అడవుల క్షీణత, ఎడారుల విస్తరణ వంటి విషయాలను తెలుసుకోవచ్చు. సముద్రంలో, ఏదైనా ఒక ప్రాంతంలో ఎక్కువగా చేపలు చేరినట్లయితే, ఆ విషయాన్ని ఉపగ్రహం ద్వారా శోధించి, మత్స్యకారులకు అందజేయవచ్చు. భూమిలో ఉండే ఖనిజాలు, నీరు వంటి సంపదలను, ఉపగ్రహం ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఉపగ్రహాలను దూర సంచార ఉపగ్రహాలు అంటారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]