దృష్టము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దృష్టము [ dṛṣṭamu ] dṛishṭamu. సంస్కృతం adj. Seen, visible, apparent. చూడబడిన.[1] దృష్టాంతము dṛisṭāntamu. n. An instance, illustration, example, proof; evidence, testimony; a sample. ఉదాహరణము. An institute or body of learning. శాస్త్రము. దృష్టాంతీకరించు dṛishṭāntī-karinṭsu. v. t. To exemplify, illustrate, ఉదాహరించు. దృష్టి dṛishṭi. n. Slight, seeing. చూపు. An eye, కన్ను. A glance or look. Regard, care. ప్రయాణము మీద దృష్టి ఉంచలేదు he regarded not his oath. జ్ఞానదృష్టి, దివ్యదృష్టి or యోగదృష్టి second sight, prophetical knowledge, intuitive perception, supernatural intelligence. దృష్టి తగిలి ఒంటికి వచ్చినది he was smitten by an evil eye. దృష్టించు dṛishṭinṭsu. v. a. To view or see. దృష్టి దోషము dṛishṭi-dōshamu. n. A baneful influence, as that of an evil eye. దిష్టి.

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దృష్టము&oldid=2312588" నుండి వెలికితీశారు