దెబ్బకు దెబ్బ (1968 సినిమా)
స్వరూపం
| దెబ్బకు దెబ్బ (1968 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | పి.పుల్లయ్య |
|---|---|
| నిర్మాణం | ఎ.రామకృష్ణ |
| తారాగణం | ఎం.జి.రామచంద్రన్, బి.సరోజాదేవి |
| సంగీతం | ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు |
| నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటేశ్వర చిత్ర |
| భాష | తెలుగు |
| ఐ.ఎమ్.డీ.బి పేజీ | |
దెబ్బకు దెబ్బ 1968, సెప్టెంబరు 20వ తేదీన విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ వెంకటేశ్వర చిత్ర బ్యానర్ కింద నిర్మించిన ఈ సినిమాకు పి.పుల్లయ్య దర్శకత్వం వహించాడు.[1] 1965లో విడుదలైన తమిళ సినిమా ఆసై ముగం దీని మాతృక.
నటీనటులు
[మార్చు]- ఎం.జి.రామచంద్రన్ (ద్విపాత్రాభినయం) _మనోహర్/వజ్రవేలు
- బి.సరోజాదేవి_సెల్వీ
- గీతాంజలి_కమల
- నగేష్_ శంకర్, మనోహర్ సెక్రటరీ
- ఎం.ఎన్.నంబియార్_ వర్తన్
- కె.డి.సంతానం_శివశంకరన్ పిళ్ళై
- ఎస్.వి.రామదాసు_వజ్రవేలు
- లక్ష్మీప్రభ_మరగతం
- సి.కె.సరస్వతి_ భవాని
- కరైకాళ్ రాజు
- కె.ఆర్.రాంసింగ్
- లూసీ_ఆరుముగం.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: పి.పుల్లయ్య
- నిర్మాత: ఎ.రామకృష్ణ
- కథ: టి.ఎన్.బాలు
- సంగీతం: ఎస్.ఎం.సుబ్బయ్యనాయుడు
- నిర్మాణ సంస్థ: శ్రీవెంకటేశ్వర చిత్ర
- విడుదల:20:09:1968.
పాటల జాబితా
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ web master. "Debbaku Debba". indiancine.ma. Retrieved 29 May 2021.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.