Jump to content

దేబెన్ సేన్

వికీపీడియా నుండి
దేబెన్ సేన్

పదవీ కాలం
1967 – 1971
ముందు అతుల్య ఘోష్
తరువాత ఆనంద గోపాల్ ముఖోపాధ్యాయ
నియోజకవర్గం అస‌న్‌సోల్

పదవీ కాలం
1957 – 1962
ముందు బిశ్వనాథ్ రాయ్
తరువాత సునీల్ కుమార్ దాస్‌గుప్తా
నియోజకవర్గం కాశీపూర్-బెల్గాచియా

వ్యక్తిగత వివరాలు

జననం 1897/1899
బెంగాల్ ప్రెసిడెన్సీ , బ్రిటిష్ ఇండియా
మరణం 19 ఏప్రిల్ 1971
కోల్‌కతా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు క్రిషక్ మజ్దూర్ ప్రజా పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ , సంయుక్త సోషలిస్ట్ పార్టీ
నివాసం కోల్‌కతా
వృత్తి రాజకీయ నాయకుడు

దేబెన్ సేన్ (1897/1899? – 19 ఏప్రిల్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

దేబెన్ సేన్ సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1957 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో కాశీపూర్-బెల్గాచియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అస‌న్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి జె.ఎన్.ముఖోపాధ్యాయపై గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

దేబెన్ సేన్ 1971 లోక్‌సభ ఎన్నికలలో సంయుక్త సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 21,364 ఓట్లతో 3వ స్థానంలో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "General Elections, India, 1957, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data, AC No 129. Election Commission. Retrieved 22 November 2014.
  2. "Asansol Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  3. "Asansol Lok Sabha Election Results" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 29 July 2025. Archived from the original on 29 July 2025. Retrieved 29 July 2025.
  4. "General Elections, India, 1967 - Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Archived from the original (PDF) on 18 July 2014. Retrieved 2 June 2014.