దేవనగరం
స్వరూపం
దేవనగరం | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 15°15′12.348″N 78°53′23.064″E / 15.25343000°N 78.88974000°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | మార్కాపురం |
| మండలం | గిద్దలూరు |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
| పిన్‌కోడ్ | 523357 |
దేవనగరం, గిద్దలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది గడికోట పంచాయతీలో భాగం. ఇది ఈ మధ్యనే ఆదర్శ గ్రామంగా పరిగణించబడింది.
ఈ గ్రామం జనాభా దాదాపుగా 2500. ఇది చుట్టుపక్కల గ్రామాలతో పోల్చితే చాల అభివృద్ధి చెందిన గ్రామం . ఈ గ్రామంలో అన్ని సౌకర్యములు ఉన్నవి .
చుట్టూ పంట పొలాలతో చాలా ఆహ్లాదకరమైన ప్రదేశము. ఇది గిద్దలూరు - పోరుమామిళ్ల రాష్ట్ర రహదారి పై ఉన్నది . ఇక్కడి సమీపపు రైల్వే స్టేషను గిద్దలూరు .
మూలాలు
[మార్చు]ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
