దేవరంపాడు(రాజుపాలెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"దేవరంపాడు(రాజుపాలెం)" గుంటూరు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన గ్రామం. [1]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/ఆలయములు[మార్చు]

మత్స్య రూప శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం[మార్చు]

కొండమోడుకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో, దేవరంపాడు గుట్టపై వేంచేసియున్న ఈ స్వామివారిని, ఈ ప్రాంతంలో భక్తులు నేతి వెంకన్న గా పిలుచుకుంటారు. భక్తులు తమ పాడిపశువులు ఈనిన తరువాత, తొలిసారి కవ్వంతో చిలకగా వచ్చిన వెన్నను దాచి, ఉత్సవ వారాలలో స్వామివారిని ఆ వెన్నతో అభిషేకించడం ఆనవాయితీ. ఈ ఆలయానికి పై కప్పు లేకపోవడంతో, మద్యాహ్న సమాయానికి భానుడి కిరణాలు మూలవిరాట్‌ను నేరుగా తాకడంతో, ఎండవేడికి వెన్న కరిగి నెయ్యిలాగా మారి ఆ నేతిలో స్వామివారు జలకాలాడుచున్నట్లు ఉండటంతో, స్వామివారు నేతి వెంకన్నగా ప్రసిద్ధులైనారు. జిల్లాలో కోటప్పకొండ తరువాత పెద్దదిగా మారి ఈ క్షేత్రం, "పల్నాటి తిరుమల"గా వినుతికెక్కినది. ఈ స్వామివారి తిరునాళ్ళు, ప్రతియేటా శివరాత్రి పర్వదినం తరువాత వచ్చే మొదటి శనివారం ప్రారంభించెదరు. తరువాత వరుసగా మూడు శనివారాలూ నిర్వహించెదరు. 2014 లో శివరాత్రి తరువాత వచ్చిన మొదటి శనివారం అమావాస్య కావటంతో 2,3,4వ శనివారాలలో వరుసగా నిర్వహించుచున్నారు. తరువాత వచ్చే 5వ శనివారం ఉగాది అయినందువలన, ఆ రోజుగూడా స్వామివారి ఉత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ ఉత్సవాలకు పిల్లలులేని దంపతులు వచ్చి, ఆలయ ఆవరణలోని మర్రిచెట్టుకు ముడుపులు కట్టి, ప్రత్యేక పూజలు చేయుదురు. రైతులు జోడెడ్ల బండ్లకు ప్రభలు కట్టి, ఉత్సాహంగా కొండకు తరలివస్తారు. ఈ తిరునాళ్ళకు, ఈ జిల్లా నుండియేగాక, ప్రకాశం నల్గొండ జిల్లాల నుండి గూడా భక్తులు లక్షలాదిగా తరలివచ్చెదరు. [1],[2]&[3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు సిటీ; 2014,మార్చి-1; 7వపేజీ. [2] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చి-23; 14వపేజీ. [3]ఈనాడు గుంటూరు సిటీ; 2017,మార్చి-4; 5వపేజీ.

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.