దేవస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Dewas జిల్లా
देवास ज़िला
Madhya Pradesh జిల్లాలు
Madhya Pradesh రాష్ట్రంలో Dewas యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Dewas యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Madhya Pradesh
డివిజన్ Ujjain
ముఖ్యపట్టణం Dewas
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Dewas
విస్తీర్ణం
 • మొత్తం 7
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 220
జనగణాంకాలు
 • అక్షరాస్యత 70.53 per cent
 • లింగ నిష్పత్తి 941
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో దేవస్ జిల్లా (హిందీ:देवास ज़िला) ఒకటి. దేవస్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.2001లో జిల్లా వైశాల్యం 1,306,617 చ.కి.మీ. జిల్లా వైశాల్యం 1991 నుండి భూభాగం 26% అధికరించబడింది.

భౌగోళికం[మార్చు]

దేవస్ జిల్లా దేవస్ రాజాస్థానంలో భాగంగా ఉంటూ వచ్చింది. జిల్లా విద్యపర్వతాలో భాగంగా ఉంది. జిల్లా ఉత్తర భూభాగంలో మాల్వా పీఠభూమి ఉంది. దక్షుణ భూభాగంలో నర్మదా నదీ లోయ ఉంది. మాల్వా పీఠభూమిలో సోయాబీన్ అధికంగా పండించబడుతుంది. జిల్లాలో అదనంగా గోధుమ, సొర్ఘం, బియ్యం మరియు పత్తి అధికంగా పండించబడుతుంది. జిల్లా ఉత్తర సతిహద్దులో సెహొర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో హర్ద జిల్లా మరియు ఖండ్వా జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఖర్‌గొన్ జిల్లా మరియు ఇండోర్ జిల్లా మరియు ఉత్తర సరిహద్దులో ఉజ్జయిని జిల్లా ఉన్నాయి. దేవస్ జిల్లా ఉజ్జయిని డివిషన్‌లో భాగంగా ఉంది. పురాణ కాలపు విక్రమాదుత్యుని కాలంలో ఉన్న దేవ్సాల్ రేవత్ రాజపుత్రుల పూర్వీకులు ఈ ప్రాంతానికి చెందిన వారని భావిస్తున్నారు.

విభాగాలు[మార్చు]

దేవస్ జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి : సొంకాత్చ్ దేవాస్, కన్నోద్, టాంక్-ఖుర్ద్ మరియు ఖతెంగావ్. దేవస్ తాలూకా జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లాలోని తాలూకాలను అన్నింటినీ అక్కని రహదారి మార్గాలు అనుసంధానిస్తూ ఉన్నాయి. ఇది బాంబే - ఆగ్రా రహదారి మార్గంలో ఉంది. జిల్లా బ్రాగ్ గేజి రైలు మార్గంతో కూడా చక్కగా అనుసంధినించబడుతూ ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,563,107,[1]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. హవాయి నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 319వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 223 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 914 : 1000[1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 70.53%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలో హిందీ, మాల్వి, బంగ్లా, ఆంగ్లం బరెలి మరియు భిల్ (దేవనాగరి లిపిని వాడుతుంటారు) భాషలను దాదాపు 64,000 మంది ప్రజలు మాట్లాడుతుంటారు. .[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Gabon 1,576,665  line feed character in |quote= at position 6 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Hawaii 1,360,301  line feed character in |quote= at position 7 (help)
  4. M. Paul Lewis, ed. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 

వెలుపలి లింకుకు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దేవస్&oldid=2350775" నుండి వెలికితీశారు