దేవుడే గెలిచాడు
స్వరూపం
దేవుడే గెలిచాడు | |
---|---|
దేవుడే గెలిచాడు సినిమా పోస్టర్4,750 | |
దర్శకత్వం | విజయనిర్మల |
రచన | విజయనిర్మల (చిత్రానువాదం), అప్పలాచార్య (మాటలు) |
నిర్మాత | ఎస్. రఘునాథ్ |
తారాగణం | అంజలీదేవి కృష్ణ విజయ నిర్మల జగ్గయ్య |
ఛాయాగ్రహణం | పుష్పాల గోపికృష్ణ |
కూర్పు | వి. జగదీష్ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | శ్రీవిజయకృష్ణ మూవీస్ |
పంపిణీదార్లు | తారకరామ, నవభారత్, విజయ సురేష్ |
విడుదల తేదీ | నవంబరు 26, 1976 |
సినిమా నిడివి | 116 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దేవుడే గెలిచాడు 1976, నవంబరు 26న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీవిజయకృష్ణ మూవీస్ పతాకంపై ఎస్. రఘునాథ్ నిర్మాణ సారథ్యంలో విజయనిర్మల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలీదేవి, కృష్ణ, విజయ నిర్మల, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు.[1][2]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- చిత్రానువాదం, దర్శకత్వం: విజయనిర్మల
- నిర్మాత: ఎస్. రఘునాథ్
- సమర్పణ: కృష్ణ
- మాటలు: అప్పలాచార్య
- సంగీతం: రమేష్ నాయుడు
- ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
- కూర్పు: వి. జగదీష్
- కళ: హేమచందర్
- ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: ఎస్. రామానంద్
- నిర్మాణ సంస్థ: శ్రీవిజయకృష్ణ మూవీస్
- పంపిణీదారు: తారకరామ, నవభారత్, విజయ సురేష్
పాటలు
[మార్చు]- ఈ కాలం పదికాలాలు బ్రతకాలని ఆ బ్రతుకులో నీవు నేను - పి.సుశీల - రచన: జాలాది
- గూడేదైతే నేమి కొమ్మేదైతేనేమి పాడే కోయిల నీదైతే - పి.సుశీల- రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి
- పులకింతలు ఒక వేయి కౌగిలింతలు ఒక కోటి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: అప్పలాచార్య
- రావోయి ఈరేయి పోదాము రావోయి- పులపాక సుశీల- రచన: జాలాది రాజారావు.
మూలాలు
[మార్చు]- ↑ "Devude Gelichadu 1976". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link] - ↑ "Devude Gelichadu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.
ఇతర లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దేవుడే గెలిచాడు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
వర్గాలు:
- CS1 maint: url-status
- All articles with dead external links
- క్లుప్త వివరణ ఉన్న articles
- 1976 తెలుగు సినిమాలు
- తెలుగు కుటుంబకథా సినిమాలు
- అంజలీదేవి నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- విజయనిర్మల సినిమాలు
- జగ్గయ్య నటించిన సినిమాలు
- అల్లు రామలింగయ్య నటించిన సినిమాలు
- మోహన్ బాబు నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- బాలయ్య నటించిన సినిమాలు
- సూర్యకాంతం నటించిన సినిమాలు
- రమాప్రభ నటించిన సినిమాలు