దేవుళ్ళు (సినిమా)

వికీపీడియా నుండి
(దేవుళ్లు (సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దేవుళ్లు
TeluguFilm Devullu.jpg
దర్శకత్వంకోడి రామకృష్ణ
నిర్మాతచేగొండి హరిబాబు
నటులుపృథ్వీరాజ్,
రమ్యకృష్ణ,
శ్రీకాంత్,
రాజేంద్ర ప్రసాద్,
సుమన్,
లయ,
రాశి
సంగీతంవందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ
భాషతెలుగు

దేవుళ్ళు 2000 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలైన ఒక భక్తి రసాత్మక చిత్రం.[1] ఇందులో పృథ్వీరాజ్, రాశి, మాస్టర్ నందన్, బేబీ నిత్య ప్రధాన పాత్రలు పోషించారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించాడు.[2]

తారాగణం[మార్చు]

పాటలు[మార్చు]

  • వక్రతుండ మహాకాయ (శ్లోకం) - బాలు - రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  • అందరి బంధువయా - బాలు - రచన: జొన్నవిత్తుల
  • సిరులనొసగి సుఖశాంతులు - స్వర్ణలత, సుజాత - రచన: జొన్నవిత్తుల
  • అయ్యప్ప దేవాయ నమః - బాలు - రచన: జొన్నవిత్తుల
  • మహాకనకదుర్గా - ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
  • శాంతినికేతన గీతం - చిత్ర - రచన: జొన్నవిత్తుల
  • మీప్రేమ కోరే - చిత్ర, స్వర్ణలత - రచన: జొన్నవిత్తుల

మూలాలు[మార్చు]

  1. "దేవుళ్ళు సినిమా సమీక్ష". movies.fullhyderabad.com. Retrieved 21 October 2016.
  2. "దేవుళ్ళు పాటలు". naasongs.com. Retrieved 21 October 2016.

బయటి లింకులు[మార్చు]