దేవేందర్ యాదవ్
| దేవేందర్ యాదవ్ | |||
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2024 ఏప్రిల్ 29[1] | |||
| ముందు | అరవిందర్ సింగ్ లవ్లీ | ||
|---|---|---|---|
పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఏఐసీసీ ఇంచార్జ్ | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం డిసెంబర్ 2023 | |||
| ముందు | హరీష్ చౌదరి | ||
ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఏఐసీసీ ఇంచార్జ్[2] | |||
| పదవీ కాలం సెప్టెంబర్ 2020 – డిసెంబర్ 2023 | |||
| ముందు | అనుగ్రహ నారాయణ్ సింగ్ | ||
| తరువాత | సెల్జా కుమారి | ||
| పదవీ కాలం 2008 – 2015 | |||
| ముందు | జై భగవాన్ అగర్వాల్ | ||
| తరువాత | అజేష్ యాదవ్ | ||
| నియోజకవర్గం | బద్లీ | ||
| పదవీ కాలం జనవరి 2019 – 2020 | |||
| అధ్యక్షుడు | షీలా దీక్షిత్ | ||
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ కౌన్సిలర్ | |||
| పదవీ కాలం 2007 – 2017 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1972 సెప్టెంబరు 13 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దేవేందర్ యాదవ్ ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఢిల్లీ శాసనసభకు బద్లీ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]దేవేందర్ యాదవ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2007లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2008 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి అజేష్ యాదవ్‌పై 13,604 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి విజయ్ కుమార్ భగత్ పై 23,109 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. దేవేందర్ యాదవ్ 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి అజేష్ యాదవ్ చేతిలో 35,376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]
దేవేందర్ యాదవ్ 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో బద్లీ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 27,483 ఓట్ల మూడోస్థానంలో,[4] 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి 41,071 ఓట్ల మూడోస్థానంలో నిలిచాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Devender Yadav takes over as president of Delhi Congress" (in Indian English). The Hindu. 5 May 2024. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.
- ↑ "Cong replaces 'average performer' Anugrah Narayan with Devender Yadav as state in-charge". 13 September 2020 – via The Economic Times - The Times of India.
- ↑ "Ex-CM Sheila Dikshit is Delhi Congress chief, gets 3 working presidents" – via Hindustan Times.
- 1 2 "Badli Constituency Election Results 2025" (in ఇంగ్లీష్). The Times of India. 8 February 2025. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Badli" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. the original నుండి 9 February 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 February 2025.