దేవేంద్ర కుమార్ జైన్
స్వరూపం
దేవేంద్ర కుమార్ జైన్ (జననం 1953) భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయవేత్త. ఆయన శివపురి అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే.[1][2][3] ఆయన 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాడు. అతను మొత్తం 112,324 ఓట్లు పొంది 43,030 ఓట్ల తేడాతో గెలిచాడు.[4][5] గతంలో 1993లో అదే హోదాలో పనిచేసిన ఆయన శివపురి ఎమ్మెల్యేగా తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Madhya Pradesh Assembly Election Results: शिवपुरी विधानसभा सीट पर बीजेपी के देवेंद्र कुमार जैन जीते, कांग्रेस के केपी सिंह को मिली हार". Jansatta. 3 December 2023.
- ↑ "Shivpuri Election Result 2023 LIVE Updates and Highlights: Devendra Kumar Jain Of BJP Wins". News 18. 3 December 2023.
- ↑ "Devendra Kumar Jain(Bharatiya Janata Party(BJP)):Constituency- SHIVPURI(SHIVPURI) - Affidavit Information of Candidate:". My Neta.
- ↑ "Shivpuri, Madhya Pradesh Assembly Election Results 2023 Highlights: Shivpuri सीट पर BJP ने हासिल की जीत". Aaj Tak. 4 January 2024.
- ↑ "Shivpuri Assembly Election Results 2023 Highlights: BJP retains Shivpuri seat, Devendra Kumar Jain patte Wale wins with 112324 votes". India Today. 4 January 2024.