Jump to content

దేవేంద్ర ప్రసాద్ యాదవ్

వికీపీడియా నుండి
దేవేంద్ర ప్రసాద్ యాదవ్

సమాజ్‌వాది జనతాదళ్ డెమోక్రటిక్ అధ్యక్షుడు
పదవీ కాలం
2010  2022

పదవీ కాలం
2004-2009
ముందు సురేంద్ర ప్రసాద్ యాదవ్
తరువాత మంగని లాల్ మండల్
నియోజకవర్గం ఝంఝార్‌పూర్
పదవీ కాలం
1989-1998
ముందు జిఎస్ రాజహాన్స్
తరువాత సురేంద్ర ప్రసాద్ యాదవ్
నియోజకవర్గం ఝంఝార్‌పూర్

పదవీ కాలం
1977  1980
ముందు ఉత్తమ్ లాల్ యాదవ్
తరువాత సురేంద్ర యాదవ్
నియోజకవర్గం ఫుల్పరస్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-11-26) 1953 నవంబరు 26 (వయసు: 72)
మధుబని, బీహార్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ జన్ సురాజ్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు సమాజ్‌వాది జనతా దళ్ డెమోక్రటిక్, రాష్ట్రీయ జనతా దళ్
జీవిత భాగస్వామి
సీతా దేవి
(m. 1972)
సంతానం 4
నివాసం మధుబని, బీహార్, భారతదేశం
పూర్వ విద్యార్థి ఆర్.కె. కాలేజ్, మధుబని (బీహార్) , బీఎస్సీ.(జీవశాస్త్రం)
వృత్తి రాజకీయ నాయకుడు

దేవేంద్ర ప్రసాద్ యాదవ్ (జననం 26 నవంబర్ 1953) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝంఝార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 1996లో దేవెగౌడ, గుజ్రాల్ మంత్రివర్గాలలో కేంద్ర వాణిజ్య శాఖ అదనపు బాధ్యతతో పాటు ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా పని చేశాడు.[1][2]

దేవేంద్ర ప్రసాద్ యాదవ్ 2024 ఆగస్టు 27న ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీలో చేరాడు.[3][4]

మూలాలు

[మార్చు]
  1. "Devendra Prasad Yadav" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  2. "Devendra Yadav merges Samajwadi Janta Dal Democratic, SJDD, with RJD". The Times of India. 24 March 2022. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  3. "Key RJD leader quits party". The Times of India. 18 April 2024. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.
  4. "Veteran socialist leader and former MP Devendra Prasad Yadav joins Jan Suraaj" (in Indian English). The Hindu. 27 August 2024. Archived from the original on 19 August 2025. Retrieved 19 August 2025.