దేవేంద్ర బహదూర్ రాయ్
స్వరూపం
| దేవేంద్ర బహదూర్ రాయ్ | |||
| పదవీ కాలం 1996 – 1999 | |||
| ముందు | విశ్వనాథ్ దాస్ శాస్త్రి | ||
|---|---|---|---|
| తరువాత | జై భద్ర సింగ్ | ||
| నియోజకవర్గం | సుల్తాన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1945 October 3 సుల్తాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | సుల్తాన్‌పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దేవేంద్ర బహదూర్ రాయ్ (జననం 3 అక్టోబర్ 1945) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]దేవేంద్ర బహదూర్ రాయ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి కమ్రుజామా ఫౌగిపై 1,18,284 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి రీటా బహుగుణపై 64,448 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Shunning uniform for poll plunge". The Times of India. 17 April 2024. Archived from the original on 2 June 2025. Retrieved 2 June 2025.
- ↑ "In UP, line between executive and legislature blurs as officers take to politics" (in ఇంగ్లీష్). The Hans India. 17 April 2024. Retrieved 2 June 2025.