దేవ్‌భూమి ద్వారకా
Jump to navigation
Jump to search
దేవ్‌భూమి ద్వారకా జిల్లా દેવભૂમિ દ્વારકા | |
---|---|
district | |
![]() ద్వారకాధీశ దేవాలయం | |
Country | ![]() |
రాష్ట్రం | గుజరాత్ |
భాషలు | |
• అధికార | హిందీ |
కాలమానం | UTC+5:30 (IST) |

Districts of Saurastra, Gujarat
గుజరాత్ రాష్ట్ర 33 జిల్లాలలో దేవ్‌భూమి ద్వారకా జిల్లా (హిందీ:) ఒకటి. ఇది గుజరాత్ రాష్ట్ర దక్షిణ సముద్రతీరంలో గల్ఫ్ ఆఫ్ కచ్ తీరంలో ఉంది. ఖంబాలియా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2013 ఆగస్టు 15న జామ్‌నగర్ జిల్లాలోని కొంతభూభాగం వేరుచేసి దేవ్‌భూమి ద్వారకా జిల్లా రూపొందొంచబడింది.[1][2]
తాలూకాలు[మార్చు]
- ద్వారక
- భంవద్
- కల్యాణపూర్
- ఖంబలియా
గంణాంకాలు[మార్చు]
దేవ్‌భూమి ద్వారకా జిల్లా జనసంఖ్య 694,719, వైశాల్యం 5,684 చ.కి.మీ, జనసాంధ్రత 122.
మూలాలు[మార్చు]
- ↑ "Seven new districts as Gujarat's I-Day gift | Latest News & Updates at". Dnaindia.com. 2013-08-14. Retrieved 2014-03-04.
- ↑ "7 new districts to start functioning from Independence Day - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2013-08-14. Archived from the original on 2013-08-17. Retrieved 2014-03-04.
వెలుపలి లింకులు[మార్చు]

Wikimedia Commons has media related to దేవ్‌భూమి ద్వారకా.
![]() |
గల్ఫ్ ఆఫ్ కచ్ | గల్ఫ్ ఆఫ్ కచ్ | గల్ఫ్ ఆఫ్ కచ్ | ![]() |
అరేబొయన్ సముద్రం | ![]() |
జామ్‌నగర్ జిల్లా | ||
| ||||
![]() | ||||
అరేబియన్ సముద్రం | పోర్బందర్ జిల్లా | పోర్బందర్ జిల్లా |