దేవ్ గిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవ్ గిల్
జననం
దేవీందర్ సింగ్ గిల్

(1977-10-12) 1977 అక్టోబరు 12 (వయస్సు 44)
జాతీయతహిందూ
ఇతర పేర్లుదేవ్ సింగ్ గిల్
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2002– ప్రస్తుతం
ఎత్తు6 .3 ఫీట్స్
జీవిత భాగస్వామిఆర్తి దేవీందర్ గిల్
పిల్లలు2 (కుషాన్ గిల్)

దేవ్ సింగ్ గిల్ మోడల్, నటుడు. అయన హిందీ, తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించాడు.[1]దేవ్ గిల్ 2002లో హిందీలో వచ్చిన షహీద్-ఏ-అజాం సినిమా ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. 2002లో తెలుగు చితం "కృష్ణార్జున" ద్వారా, 2010లో తమిళ చిత్రం "సుర" ద్వారా[2], 2010లో కన్నడ చిత్రం "సాగర్" చిత్రం ద్వారా దక్షిణాది చిత్ర రంగంలోకి వచ్చాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

Films that have not yet been released
Year Film Role Language Notes
2002 షహీద్-ఏ-అజాం రాజ్ గురు హిందీ
2005 మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఆల్ ఖైదా తీవ్రవాది హిందీ
2006 బోల్డ్ రాజ్ హిందీ
2008 కృష్ణార్జున తెలుగు
2009 మగధీర రఘువీర్ / రణదీప్ బిల్లా తెలుగు
2010 సుర సముథిరా రాజా అలియాస్ సుందరం తమిళం
రగడ (సినిమా) జీకే తెలుగు
2011 ప్రేమ కావాలి ఠాగూర్ తెలుగు
2012 పూల రంగడు కొండా రెడ్డి తెలుగు
రచ్చ బైరెడ్డన్న కొడుకుగా తెలుగు
సాగర్ సోను కన్నడ
2013 నాయక్ (సినిమా) బద్వేల్ తెలుగు
అడ్డా (2013 సినిమా) దేవా తెలుగు
ఎలక్షన్ దేవీప్రసాద్ కన్నడ
భాగ్ మిల్కా భాగ్ అబ్దుల్ ఖాలిక్ (పాక్) హిందీ
2014 మిస్టర్ ఫ్రాడ్ నిక్కీ మలయాళం
లింగా స్వాతంత్ర యోధుడు తమిళ్
2016 సాడే సీఎం సాబ్ దేవ్ సింగ్ గిల్ పంజాబీ
జూమ్ కన్నడ
సర్దార్ జీ 2 దిల్ జ్యోత్ కాబోయే వాడిగా Punjabi
2017 జూలీ 2 దుబాయ్ డాన్ లాలా హిందీ
2018 ఇంటలిజెంట్ పటేల్ తెలుగు
జీనియస్ సత్యజిత్ రాథోర్ హిందీ
ఆరంజ్ నరసింహ నాయక కన్నడ
2019 చార్లీ చాప్లిన్ 2 స్మగ్లర్ తమిళ్
దబాంగ్ 3 బబ్లూ హిందీ
2020 ఖాకీ దేవ్ కన్నడ
2021 మీరుగా ఎసిపి విజయ్ తమిళ్
వకీల్‌ సాబ్ తెలుగు

మూలాలు[మార్చు]

  1. https://www.filmibeat.com/celebs/dev-gill.html
  2. https://www.zoomtventertainment.com/tamil-cinema/article/director-sa-rajkumar-revealed-the-reason-for-flop-of-vijays-50th-film-sura/585768
"https://te.wikipedia.org/w/index.php?title=దేవ్_గిల్&oldid=3182350" నుండి వెలికితీశారు