దేవ మాలం
స్వరూపం
| దేవభాయ్ పంజాభాయ్ మాలం | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 – 2025 అక్టోబర్ 16 | |||
| రాష్ట్రపతి | రామ్ నాథ్ కోవింద్ | ||
|---|---|---|---|
| ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
| గవర్నరు | ఆచార్య దేవవ్రత్ | ||
| పదవీ కాలం 2017 – ప్రస్తుతం | |||
| ముందు | అరవింద్ లడనీ | ||
| నియోజకవర్గం | కేశోద్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1958 డిసెంబర్ 1 థాలి, మంగ్రోల్, గుజరాత్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| జీవిత భాగస్వామి | పురిబెన్ మలం | ||
| నివాసం | రెహతాన్ థాలీ, మంగ్రోల్, జునాగఢ్- 362220 | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
దేవభాయ్ పంజాభాయ్ మలాం (జననం 1 డిసెంబర్ 1958) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కేశోద్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2025 అక్టోబర్ 16 వరకు పశుసంవర్ధక శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ "Ministers in Gujarat Cabinet 2.0" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "24 ministers inducted in Gujarat CM Bhupendra Patel's cabinet. Check portfolios" (in ఇంగ్లీష్). Hindustan Times. 16 September 2021. Archived from the original on 18 October 2025. Retrieved 18 October 2025.
- ↑ "After CM change, all-new ministry for Gujarat; 7 OBCs, 7 Patidars in" (in ఇంగ్లీష్). The Indian Express. 17 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.