Jump to content

దేశద్రోహులు (1995 సినిమా)

వికీపీడియా నుండి
దేశద్రోహులు
దర్శకత్వంభానుచందర్
రచనకె.ఎల్. ప్రసాద్ (మాటలు)
నిర్మాతభానుచందర్
తారాగణంభాను చందర్, శ్వేతా మీనన్, ప్రియా రామన్
ఛాయాగ్రహణంపి. లక్ష్మణ్
కూర్పుగౌతంరాజు
సంగీతంభాను చందర్
నిర్మాణ
సంస్థ
ప్రసన్న భారతి ఫిలిమ్స్
విడుదల తేదీs
21 జూలై, 1995
దేశంభారతదేశం
భాషతెలుగు

దేశద్రోహులు, 1995 జూలై 21న విడుదలైన తెలుగు సినిమా.[1] ప్రసన్న భారతి ఫిలిమ్స్ పతాకంలో భానుచందర్ దర్శకత్వంలో భాను చందర్, శ్వేతా మీనన్, ప్రియ రామన్ తదితరులు నటించారు.[2][3]

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు భానుచందర్ సంగీతం అందించాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి, సదివే దేవేంద్ర, వెలిదండ్ల పాటలు రాశారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, స్వర్ణలత, అనితారెడ్డి, అనుపమ, సుధ తదితరులు పాటలు పాడారు.[4]

  1. శాంతి సహనముల కోట
  2. ఓయబ్బో చక్కగా చిక్కిన

మూలాలు

[మార్చు]
  1. "Desa Drohulu (1995)". Indiancine.ma. Retrieved 1 April 2021.
  2. "Desa Drohulu 1995 Telugu Movie". MovieGQ. Retrieved 1 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Desha Drohulu on Moviebuff.com". Moviebuff.com. Retrieved 1 April 2021.
  4. "Desa Drohulu 1995 Telugu Movie Songs". MovieGQ. Retrieved 1 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)