దేశాల జాబితా – అంతర్జాతీయ కాపీహక్కుల చట్టాల భాగస్వాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కాపీ హక్కుల విషయమై వివిధ అంతర్జాతీయ ఒడంబడికలను అంగీకరించిన దేశాలు (List of countries which have signed and ratified one or more multilateral international copyright treaties) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. ఈ జాబితాలో కేవలం బహుముఖ ఒప్పందాల (Multilateral treaties)కు సంతకం చేసిన దేశాలు మాత్రమే ఉన్నాయి. రెండేసి దేశాల మధ్య వేరే ఒప్పందాలు ఉండవచ్చును. అవి ఈ జాబితాలో చూపబడలేదు.

ఈ ఒప్పందాల ద్వారా మేధో సంపత్తికి చెందిన హక్కులను (intellectual property rights) ఆయా దేశాలు అంగీకరస్తున్నాయి. అవి కళాకారులు, సంగీతకారులు, ప్రసార సంస్థలు వెలువరించే ఉత్పాదనలకు కాపీ హక్కును చట్టబద్ధం చేస్తాయి. కొన్ని దేశాలలో వీటిని కాపీహక్కు (copyright) అన్న చిన్న పదంతో సూచిస్తారు. కొన్ని దేశాలు మాత్రం రచయిత కాపీహక్కు అని వ్యవహరిస్తాయి. ఏమైనా గాని బెర్నె కన్వెన్షన్లో ప్రస్తావింపబడిన సాహిత్య, కళా హక్కులకూ, వీటికీ వ్యత్యాసం ఉంది.

బెర్నె (Berne) Berne Convention for the Protection of Literary and Artistic Works, Berne, 1886-09-09, అమలు అయిన తేదీ --> 1887-12-05 [1]
యు.సి.సి. జెనీవా (UCC Geneva) Universal Copyright Convention, Geneva Act, 1952-09-06, అమలు అయిన తేదీ --> 1955-09-16 [2]
యు.సి.సి. పారిస్ (UCC Paris) Universal Copyright Convention, Paris Act, 1971-07-24, అమలు అయిన తేదీ --> 1974-07-10 [3]
ట్రిప్స్ (TRIPS) Agreement on Trade-Related Aspects of Intellectual Property Rights, Marrakech, 1994-04-15, అమలు అయిన తేదీ --> 1995-01-01 [4]
విపో (WCT) WIPO Copyright Treaty, Geneva, 1996-12-20, అమలు అయిన తేదీ --> 2002-03-05 [5]

వివిధ దేశాల్లో కాపీహక్కు చట్టాలు అమలైన తేదీలు[మార్చు]

WIPO, UNESCO, WTO వంటి సంస్థల నుండి లభించిన వివరాల నుండి క్రింది జాబితా తయారు చేయబడింది.: ఇది 2005-12-11నాటికి సరైన జాబితా (Universal Copyright Convention విషయంలో 2000-01-01నాటికి సరైన జాబితా) ఆయా ఒప్పందాలు ఆయా దేశాలలో అమలుకు వచ్చిన తేదీలు ఈ జాబితాలో ఇవ్వబడినాయి.

దేశం బెర్నె యు.సి.సి.జెనీవా యు.సి.సి. పారిస్ ట్రిప్స్ విపో
ఆఫ్ఘనిస్తాన్ ‘‘పరిశీలన స్థాయి’’
అల్బేనియా 1994-03-06 2000-09-08 2005-08-06
అల్జీరియా 1998-04-19 1973-08-28 1974-07-10 ‘‘పరిశీలన స్థాయి’’
అండొర్రా 2004-06-02 1955-09-16 ‘‘పరిశీలన స్థాయి’’
అంగోలా 1996-11-23
ఆంటిగువా & బార్బుడా 2000-03-17 1995-01-01
అర్జెంటీనా 1967-06-10 1958-12-13 1995-01-01 2002-03-06
అర్మీనియా 2000-10-19 2003-02-05
ఆస్ట్రేలియా 1928-04-14 1969-05-01 1978-02-29 1995-01-01
ఆస్ట్రియా 1920-10-01 1957-07-02 1982-08-14 1995-01-01 సంతకం అయింది
అజర్‌బైజాన్ 1999-06-04 1973-05-27 ‘‘పరిశీలన స్థాయి’’ 2006-04-11
బహామాస్ 1973-07-10 1976-10-13 1976-12-27 ‘‘పరిశీలన స్థాయి’’
బహ్రయిన్ 1997-03-02 1995-01-01 2005-12-15
బంగ్లాదేశ్ 1999-05-04 1975-08-05 1975-08-05 1995-01-01
బార్బడోస్ 1983-07-30 1983-06-18 1983-06-18 1995-01-01
బెలారస్ 1997-12-12 1973-05-27 ‘‘పరిశీలన స్థాయి’’ 2002-03-06
బెల్జియం 1887-12-05 1960-08-31 1995-01-01 2006-08-30
బెలిజ్ 2000-06-17 1983-03-01 1995-01-01
బెనిన్ 1961-01-03 1996-02-22 2006-04-16
భూటాన్ 2004-11-25 ‘‘పరిశీలన స్థాయి’’
బొలీవియా 1993-11-04 1990-03-22 1990-03-22 1995-09-12 సంతకం అయింది
బోస్నియా & హెర్జ్‌గొవీనియా 1930-06-17 1966-05-11 1974-07-10 ‘‘పరిశీలన స్థాయి’’
బోత్సువానా 1998-04-15 1995-05-31 2005-01-27
బ్రెజిల్ 1922-02-09 1960-01-13 1975-12-11 1995-01-01
బ్రూనై 2006-08-30 1995-01-01
బల్గేరియా 1921-12-05 1975-06-07 1975-06-07 1996-12-01 2002-03-06
బర్కీనా ఫాసో 1963-08-19 1995-06-03 2002-03-06
బురుండి 1995-07-23
కంబోడియా 1955-09-16 2004-10-13
కామెరూన్ 1964-09-21 1973-05-01 1974-07-10 1995-12-13
కెనడా 1928-04-10 1962-08-10 1995-01-01 సంతకం అయింది
కేప్ వర్డి 1997-07-07 ‘‘పరిశీలన స్థాయి’’
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 1977-09-03 1995-05-31
చాద్ 1971-11-25 1996-10-19
చిలీ 1970-06-05 1955-09-16 1995-01-01 2002-03-06
చైనా 1992-10-15 1992-10-30 1992-10-30 2001-12-11
కొలంబియా 1988-03-07 1976-06-18 1976-06-18 1995-04-30 2002-03-06
కొమొరోస్ 2005-04-17
Congo, Democratic Republic 1963-10-08 1997-01-01
కాంగో రిపబ్లిక్ 1962-05-08 1997-03-27
కోస్టారీకా 1978-06-10 1955-09-16 1980-03-07 1995-01-01 2002-03-06
ఐవరీ కోస్ట్ 1962-01-01 1995-01-01
క్రొయేషియా 1930-06-17 1966-05-11 1974-07-10 2000-11-30 2002-03-06
క్యూబా 1997-02-20 1957-06-18 1995-04-20
సైప్రస్ 1964-02-24 1990-12-19 1990-12-19 1995-07-30 2003-11-04
చెక్ రిపబ్లిక్ 1993-01-01 1960-01-06 1980-04-17 1995-01-01 2002-03-06
డెన్మార్క్ 1903-07-01 1962-02-09 1979-07-11 1995-01-01 సంతకం అయింది
జిబౌటి నగరం 2002-05-13 1995-05-31
డొమినికా కామన్వెల్త్ 1999-08-07 1995-01-01
డొమినికన్ రిపబ్లిక్ 1997-12-24 1983-05-08 1982-05-08 1995-03-09 2006-01-12
ఈక్వడార్ 1991-10-09 1957-05-03 1991-09-06 1996-01-21 2002-03-06
ఈజిప్ట్ 1977-06-07 1995-06-30
ఎల్ సాల్వడోర్ 1994-02-19 1979-03-29 1979-03-29 1995-05-07 2002-03-06
ఈక్వటోరియల్ గునియా 1997-06-26 ‘‘పరిశీలన స్థాయి’’
ఎరిట్రియా
ఇథియోపియా ‘‘పరిశీలన స్థాయి’’
ఎస్టోనియా 1994-10-26 1999-11-13 సంతకం అయింది
యూరోపియన్ యూనియన్ 1995-01-01 సంతకం అయింది
ఫిజీ 1971-12-01 1972-03-13 1996-01-14
ఫిన్లాండ్ 1928-04-01 1963-04-16 1986-11-01 1995-01-01 సంతకం అయింది
ఫ్రాన్స్ 1887-12-05 1956-01-14 1972-12-11 1995-01-01 సంతకం అయింది
గబాన్ 1962-03-26 1995-01-01 2002-03-06
గాంబియా 1993-03-07 1996-10-23
జార్జియా (దేశం) 1995-05-16 2000-06-14 2002-03-06
జర్మనీ 1887-12-05 1955-09-16 1974-01-18 1995-01-01 సంతకం అయింది
ఘనా 1991-10-11 1962-08-22 1995-01-01 2006-11-18
గ్రీస్ 1920-11-09 1963-08-24 1995-01-01 సంతకం అయింది
గ్రెనడా 1998-09-22 1996-02-22
గ్వాటెమాలా 1997-07-28 1964-10-28 1995-07-21 2003-02-04
గినియా 1980-11-20 1981-11-13 1981-11-13 1995-10-25 2002-05-25
గినియా-బిస్సావు 1991-07-22 1995-05-31
హైతీ 1996-01-11 1955-09-16 1996-01-30
హోండూరస్ 1990-01-25 1995-01-01 2002-05-20
హాంగ్‌కాంగ్ 1997-07-01 1997-09-30 1997-09-30 1995-01-01
హంగేరీ 1922-02-14 1971-01-23 1974-07-10 1995-01-01 2002-03-06
ఐస్‌లాండ్ 1947-09-07 1956-12-18 1995-01-01
భారత దేశం 1928-04-01 1958-01-21 1988-04-07 1995-01-01
ఇండొనీషియా 1997-09-05 1995-01-01 2002-03-06
ఇరాన్ ‘‘పరిశీలన స్థాయి’’
ఇరాక్ ‘‘పరిశీలన స్థాయి’’
ఐర్లాండ్ 1927-10-05 1959-01-20 1995-01-01 సంతకం అయింది
ఇస్రాయెల్ 1950-03-24 1955-09-16 1995-04-21 సంతకం అయింది
ఇటలీ 1887-12-05 1957-01-24 1980-01-25 1995-01-01 సంతకం అయింది
జమైకా 1994-01-01 1995-05-09 2002-06-12
జపాన్ 1899-07-15 1955-09-16 1977-10-21 1995-01-01 2002-03-06
జోర్డాన్ 1999-07-28 2000-04-11 2004-04-27
కజకస్తాన్ 1999-04-12 1973-05-27 ‘‘పరిశీలన స్థాయి’’ 2004-11-12
కెన్యా 1993-06-11 1966-09-07 1974-07-10 1995-01-01 సంతకం అయింది
కిరిబాతి
Korea, Democratic People's Republic 2003-04-28
Korea, Republic 1996-08-21 1987-10-01 1987-10-01 1995-01-01 2004-06-24
కువైట్ 1995-01-01
కిర్గిజిస్తాన్ 1999-07-08 1998-12-20 2002-03-06
లావోస్ 1955-09-16 ‘‘పరిశీలన స్థాయి’’
లాత్వియా 1995-08-11 1999-02-10 2002-03-06
లెబనాన్ 1947-09-30 1959-10-17 ‘‘పరిశీలన స్థాయి’’
లెసోతో 1989-09-28 1995-05-31
లైబీరియా 1989-03-08 1956-07-27
లిబియా 1976-09-28 ‘‘పరిశీలన స్థాయి’’
లైకెస్టీన్ 1931-07-30 1959-01-22 1999-11-11 1995-09-01
లిథువేనియా 1994-12-14 2001-05-31 2002-03-06
లక్సెంబర్గ్ 1888-06-20 1955-10-15 1995-01-01 సంతకం అయింది
మకావొ 1999-12-20 1995-01-01
మేసిడోనియా 1930-06-17 1966-05-11 1974-07-10 2003-04-04 2004-02-04
మడగాస్కర్ 1966-01-01 1995-11-17
మలావి 1991-10-12 1965-10-26 1995-05-31
మలేషియా 1990-10-01 1995-01-01
మాల్దీవులు 1995-05-31
మాలి 1962-03-19 1995-05-31 2002-04-24
మాల్టా 1964-09-21 1968-11-19 1995-01-01
మారిటేనియా 1973-02-06 1995-05-31
మారిషస్ 1989-05-10 1970-11-20 1995-01-01
మెక్సికో 1967-06-11 1957-05-12 1975-10-31 1995-01-01 2002-03-06
మైక్రొనీషియా 2003-10-07
మాల్డోవా 1995-11-02 1973-05-27 2001-07-26 2002-03-06
మొనాకో 1989-05-30 1955-09-16 1974-12-13 సంతకం అయింది
మంగోలియా 1998-03-12 1997-01-29 2002-10-25
మాంటినిగ్రో see సెర్బియా & మాంటినిగ్రో
మొరాకో 1917-06-16 1972-05-08 1976-01-28 1995-01-01
మొజాంబిక్ 1995-08-26
మయన్మార్ 1995-01-01
నమీబియా 1990-03-21 1995-01-01 సంతకం అయింది
నౌరూ
నేపాల్ 2006-01-11 2004-04-23
నెదర్లాండ్స్ 1912-11-01 1967-06-22 1985-11-30 1995-01-01 సంతకం అయింది
న్యూజిలాండ్ 1928-04-24 1964-09-11 1995-01-01
నికారాగ్వా 2000-08-23 1961-08-16 1995-09-03 2003-03-06
నైజర్ 1962-05-02 1989-05-15 1989-05-15 1996-12-13
నైజీరియా 1993-09-14 1962-02-14 1995-01-01 సంతకం అయింది
నార్వే 1896-04-13 1963-01-23 1974-08-07 1995-01-01
ఒమన్ 1999-07-14 2000-11-09 2005-09-20
పాకిస్తాన్ 1948-07-05 1955-09-16 1995-01-01
పలావు
పనామా 1996-06-08 1962-10-17 1980-09-03 1997-09-06 2002-03-06
పాపువా న్యూగినియా 1996-06-09
పరాగ్వే 1992-01-02 1962-03-11 1995-01-01 2002-03-06
పెరూ 1988-08-20 1963-10-16 1985-07-22 1995-01-01 2002-03-06
ఫిలిప్పీన్స్ 1951-08-01 1955-11-19 1995-01-01 2002-10-04
పోలండ్ 1920-01-28 1977-03-09 1977-03-09 1995-07-01 2004-03-24
పోర్చుగల్ 1911-03-29 1956-12-25 1981-07-30 1995-01-01 సంతకం అయింది
కతర్ 2000-07-05 1996-01-13 2005-10-28
రొమేనియా 1927-01-01 1995-01-01 2002-03-06
రష్యా 1995-03-13 1973-05-27 1994-12-09 ‘‘పరిశీలన స్థాయి’’
రవాండా 1984-03-01 1989-11-10 1989-11-10 1996-05-22
సెయింట్ కిట్స్ & నెవిస్ 1995-04-09 1996-02-21
సెయింట్ లూసియా 1993-08-24 1995-01-01 2002-03-06
సెయింట్ విన్సెంట్ & గ్రెనాడిన్స్ 1995-08-29 1985-04-22 1985-04-22 1995-01-01
సమోవా 2006-07-21 ‘‘పరిశీలన స్థాయి’’
శాన్ మారినో నగరం
సావొటోమె & ప్రిన్సిపె ‘‘పరిశీలన స్థాయి’’
సౌదీ అరేబియా 2004-03-11 1994-07-13 1994-07-13 2005-12-11
సెనెగల్ 1962-08-25 1974-07-09 1974-07-09 1995-01-01 2002-05-18
సెర్బియా 1930-06-17 1966-05-11 1974-07-10 observers 2003-06-13
సీషెల్లిస్ ‘‘పరిశీలన స్థాయి’’
సియెర్రా లియోన్ 1995-07-23
సింగపూర్ 1998-12-21 1995-01-01 2005-04-17
స్లొవేకియా 1993-01-01 1960-01-06 1980-04-17 1995-01-01 2002-03-06
స్లొవేనియా 1930-06-17 1966-05-11 1974-07-10 1995-07-30 2002-03-06
సొలొమన్ దీవులు 1996-07-26
సోమాలియా
దక్షిణ ఆఫ్రికా 1928-10-03 1995-01-01 సంతకం అయింది
స్పెయిన్ 1887-12-05 1955-01-27 1974-07-10 1995-01-01 సంతకం అయింది
శ్రీలంక 1959-07-20 1984-01-25 1984-01-25 1995-01-01
సూడాన్ 2000-12-28 ‘‘పరిశీలన స్థాయి’’
సూరీనామ్ 1977-02-23 1995-01-01
స్వాజిలాండ్ 1998-12-14 1995-01-01
స్వీడన్ 1904-08-01 1961-07-01 1974-07-10 1995-01-01 సంతకం అయింది
స్విట్జర్‌లాండ్ 1887-12-05 1956-03-30 1993-09-21 1995-07-01 సంతకం అయింది
సిరియా 2004-06-11
తైవాన్ (చైనా రిపబ్లిక్) (Chinese Taipei) 2002-01-01
తజకిస్తాన్ 2000-03-09 1973-05-27 ‘‘పరిశీలన స్థాయి’’
టాంజానియా 1995-01-01
థాయిలాండ్ 1931-07-17 1995-01-01
తూర్పు తైమూర్ see ఇండొనీషియా
టోగో 1975-04-30 1995-05-31 2003-05-21
టోంగా 2001-06-14 ‘‘పరిశీలన స్థాయి’’
ట్రినిడాడ్ & టొబాగో 1988-08-16 1988-08-19 1988-08-19 1995-03-01
టునీషియా 1887-12-05 1969-06-19 1975-06-10 1995-03-29
టర్కీ 1952-01-01 1995-03-26
తుర్క్‌మెనిస్తాన్
తువాలు
ఉగాండా 1995-01-01
ఉక్రెయిన్ 1995-10-25 1973-05-27 ‘‘పరిశీలన స్థాయి’’ 2002-03-06
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2004-07-14 1996-04-10 2004-07-14
యునైటెడ్ కింగ్‌డమ్ 1887-12-05 1957-09-27 1974-07-10 1995-01-01 సంతకం అయింది
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1989-03-01 1955-09-16 1974-07-10 1995-01-01 2002-03-06
ఉరుగ్వే 1967-07-10 1993-04-12 1993-04-12 1995-01-01 సంతకం అయింది
ఉజ్బెకిస్తాన్ 2005-04-19 ‘‘పరిశీలన స్థాయి’’
వనువాటు ‘‘పరిశీలన స్థాయి’’
వాటికన్ నగరం (Vatican City) 1935-09-12 1955-10-05 1980-05-06 ‘‘పరిశీలన స్థాయి’’
వెనిజ్వెలా 1982-12-30 1966-09-30 1996-04-11 1995-01-01 సంతకం అయింది
వియత్నాం 2004-10-26 ‘‘పరిశీలన స్థాయి’’
యెమెన్ ‘‘పరిశీలన స్థాయి’’
జాంబియా 1992-01-02 1965-06-01 1995-01-01
జింబాబ్వే 1980-04-18 1995-03-05

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]