దేశాల జాబితా – వైశాల్యం ప్రకారం – చిత్రపటం రూపంలో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ప్రపంచ దేశాల వైశాల్యాలు చిత్రపట రూపంలో (graphical list of the countries of the world sorted by area) ఇక్కడ చూపబడ్డాయి. 100,000 చ.కి.మీ. కంటే ఎక్కువ వైశాల్యం గల స్వాధిపత్య దేశాలన్నీ ఇక్కడ ఆకుపచ్చ రంగులో చూపబడినాయి. పోలికల కోసం, స్వాధిపత్యం లేని దేశాలు బూడిద రంగులో చూపబడినాయి. వైశాల్యం అంటే ఇక్కడ ఒక దేశపు భూభాగం, ఆ భూభాగంలో ఉన్న జలాశయాలు, నదులు వంటివి కలుపుకొని అన్నమాట. అంటార్కిటికా ఖండం భూభాగంపై వివిధ దేశాలు చెప్పుకొనే అధీనత ఇక్కడ పరిగణింపబడలేదు.

చిత్రపటం కాకుండా అంకెల జాబితా కోసం "దేశాల జాబితా – వైశాల్యం క్రమంలో‎" అనే వ్యాసం చూడండి.

1.5 మిలియన్ (15 లక్షలు) చ.కి.మీ. కంటే పెద్దవి[మార్చు]

1.5 మిలియన్ (15 లక్షలు) చ.కి.మీ. కంటే చిన్నవి[మార్చు]

మూలాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]