Jump to content

దేశాల జాబితా – సాయుధ దళాల పరిమాణం ప్రకారం

వికీపీడియా నుండి

సాయుధ దళాల పరిమాణాన్ని బట్టి వివిధ దేశాల జాబితా (List of countries by size of armed forces) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇందులో సైనికుల సంఖ్య (active troop strength), నౌకా దళం (Naval combatants ), వైమానిక దళం (aircraft) పరిగణనలోకి తీసుకొనబడ్డాయి. అయితే జాబితాలో దేశాల ర్యాంకులు మాత్రం ఆయా దేశాల సైనిక దళాల సంఖ్య ఆధారంగా ఇవ్వబడ్డాయి.

ఇది కేవలం సూచనా ప్రాయంగా మాత్రమే ఉపయోగపడే జాబితా. అనేక కారణాల వలన కచ్చితమైన పోలికలు సాధ్యం కాదు. ఉదాహరణకు కొన్ని దేశాలలో పారామిలిటరీ బలగాలను, పాలనా వ్యవహార ఉద్యోగులను మిలిటరీగా పరిగణించవచ్చును. మరోదేశంలో వారిని సివిల్ ఉద్యోగులుగా పరిగణించవచ్చును.

ర్యాంకు - దేశము సైనికులు
(వేలలో)
రిజర్వు బలగాలు
(వేలలో)
రక్షణ బడ్జెట్
2005/2006 లెక్క
(బిలియన్ $ )
ట్యాంకులు AC Cr D F Co NS S యుద్ధ విమానాలు
1. చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్ ** 2255 800 44.94 8580 0 0 29 47 70 6 25 1400
2. యు.ఎస్.ఏ యునైటెడ్ స్టేట్స్ ** 1426 858 518.10 7650 11 22 50 30 ? 72 ? 3200
3. India భారత్ ** 1414 1200 21.00 5000 1 0 8 13 24 0 16 785
4. Russia రష్యా ** 1200 2400 32.40 22950 1 5 15 11 85 40 20 2050
5. ఉత్తర కొరియా ఉత్తర కొరియా ** 1106 4700 4.70 3500 0 0 0 3 0 26 626
6. దక్షిణ కొరియా దక్షిణ కొరియా 687 4500 21.00 2200 0 0 7 9 28 0 9 420
7. పాకిస్తాన్ పాకిస్తాన్ ** 619 528 4.26 2368 0 0 0 6 5 0 3 451
8. ఇరాన్ ఇరాన్ 545 350 6.30 2200 0 0 3 5 3 0 13 331
9. టర్కీ టర్కీ 514 378 12.00 4205 0 0 0 19 6 0 13 430
10. వియత్నాం వియత్నాం 484 3000 2.30 1829 0 0 0 6 5 0 2 211
11. ఈజిప్టు ఈజిప్టు 450 254 3.10 3680 0 0 1 10 3 0 4 567
12. మయన్మార్ మయన్మార్ 428 - 2.80 800 0 0 0 0 0 0 0 128
13. ఉక్రెయిన్ ఉక్రెయిన్ 361 1000 4.70 3784 0 0 0 2 0 0 555
14. ఇండోనేషియా ఇండోనేషియా 316 400 1.30 1300 0 0 0 0 2
15. థాయిలాండ్ థాయిలాండ్ 306 200 1.70 333 1 0 0 8 7 0 0 130
16. Syria సిరియా 296 354 0.80 4600 0 0 0 2 0 0 144
17. Taiwan రిపబ్లిక్ ఆఫ్ చైనా 290 1657 7.90 926 0 0 4 21 0 4 400
18. బ్రెజిల్ బ్రెజిల్ 287 1115 9.70 450 1 0 0 11 0 5 180
19. Germany జర్మనీ 285 130 29.00 2850 0 0 0 15 3 0 12 243
20. ఫ్రాన్స్ ఫ్రాన్స్ ** 259 100 45.00 1020 1 0 12 11 9 10 0 444
21. ఇటలీ ఇటలీ 240 68 4290 3200 2 0 4 15 8 0 8 385
22. జపాన్ జపాన్ 239 47 44.30 1020 0 0 42 9 0 0 17 380
23. పోలండ్ పోలండ్ 230 65 28.00 3200 1 0 2 12 8 0 7 300
24 కొలంబియా కొలంబియా 207 0 6.30 0 0 0 3 12 0 4 30
25 ఎరిత్రియా ఎరిట్రియా 202 250 0 0 0 0 0 0 0 30
25. సౌదీ అరేబియా సౌదీ అరేబియా 200 20 21.00 432 0 0 0 7 0 0 397
26. మొరాకో మొరాకో 196 150 2.31 744 0 0 0 2 0 110
27. మెక్సికో మెట్రోపాలిటన్ ఫ్రాన్స్ 192 300 6.07 0 0 0 0 4 0 0 12
28. United Kingdom యునైటెడ్ కింగ్డమ్ ** 190 57 48.00 543 2 0 8 17 13 0 374
29. ఇజ్రాయిల్ ఇస్రాయెల్ * 187 425 9.45 3950 0 0 0 0 3 0 6 305
30. Ethiopia ఇథియోపియా 182 0.30 400 0 0 0 0 0 0 0 129
32. స్పెయిన్ స్పెయిన్ 177 329 8.30 552 1 0 0 11 0 0 4 187
33. గ్రీస్ గ్రీస్ 177 291 5.89 1723 0 0 0 14 0 8 305
35. శ్రీలంక శ్రీలంక 157 0 0 0 0 3 0 0 20
36. స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ 140 80 4.09 556 0 0 0 0 0 0 0 138
37. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 137 250 0 0 0 5 0 0 125
38. అల్జీరియా అల్జీరియా 127 0 0 0 0
39. అజర్‌బైజాన్ అజర్‌బైజాన్ 126 300 361 0 0 0 85
40. సూడాన్ సూడాన్ 117 0.58 200 0 0 0 0 0 0 0 42
41. ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 113 0 0 0 0
42. మలేషియా మలేషియా 110 1.69 0 0 0 4 4 0 1
43. పెరూ పెరూ 110 188 300 0 1 1 8 0 6
44. జోర్డాన్ జోర్డాన్ 100 35 0.76 1179 0 0 0 0 0 0 0 101
45. అంగోలా అంగోలా 100 0.18 300 0 0 0 0 0 0 0 65
46. రొమేనియా రొమేనియా 93 2.21 0 0 1 3 4 0 48
47. నేపాల్ నేపాల్ 90 0 0 0 0 0 0 0 0
48. కాంగో గణతంత్ర రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 83 0.09 0 0 0 0 0 0 0
49. వెనెజులా వెనిజులా 82 8 4.00 0 0 0 6 0 2 76
50. చిలీ చిలీ 80 50 320 0 0 0 7 7 0 4 75
51. బెలారస్ బెలారస్ 79 289 1608 0 0 0 0 0 0 0 212
52. నైజీరియా నైజీరియా 78 0 0 0 1 1 0
53. లిబియా లిబియా 76 0 0 0 0
54. కంబోడియా కంబోడియా 124 0 0 0 0
55. Lebanon లెబనాన్ 72 310 0 0 0 0 0 0 0 0
56. అర్జెంటీనా అర్జెంటీనా 71 4.30 200 0 0 0 4 9 00 0 66
57. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 70 0 0 0 0 0 0 0
58. కజకస్తాన్ కజకస్తాన్ 65 0 0 0 0 0 0 0
59. యెమెన్ యెమెన్ 65 1000 0 0 0 0 2 0 0 149
60. కెనడా కెనడా 64 23 13.50 66 0 0 3 12 0 4 119
61. రువాండా రవాండా 61
62. Armenia ఆర్మేనియా 60 32 0.135 110 0 0 0 0 0 0 0 39
63. దక్షిణాఫ్రికా దక్షిణ ఆఫ్రికా 60 3.50 168 0 0 0 4 0 2 85
64. సింగపూర్ సింగపూర్ 60 312 100 0 0 0 1 6 0 4 119
65. Uganda ఉగాండా 60 0.10 0 0 0 0 0 0 0 0
66. ఈక్వడార్ ఈక్వడార్ 59 100 0.91 140 0 0 0 2 6 0 2
67. చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 57 2.17 0 0 0 0 0 0 0 31
68. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 54 20 23.18 59 0 0 0 13 0 0 6 130
69. నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 53 32 308 0 0 0 8 0 0 4 102
70. ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 53 0 0 0 0 0 0 0
71.= బల్గేరియా బల్గేరియా 51 0 0 0 0 34
71.= క్రొయేషియా క్రొయేషియా 51 200 0 0 0 0 6 0 1 24
73. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 50 436 0 0 0 0 0 80
74. Cuba క్యూబా 46 12 0.20 0 0 0 0 0 0 0 0 290
75. పోర్చుగల్ పోర్చుగల్ 45 100 0 0 0 5 7 0 1 40
76. ఒమన్ ఒమన్ 42 0 0 0 0 2 0 0
77. బెల్జియం బెల్జియం 41 4.00 0 0 0 2 0 0 0 68
78. బురుండి బురుండి 40 0 0 0 0 0 0
79. ఫిన్లాండ్ ఫిన్లాండ్ 37 485 1.80 268 0 0 0 0 0 0 0 113
80. ట్యునీషియా టునీషియా 35 0 0 0 0 0 0 0 56
81. ఆస్ట్రియా ఆస్ట్రియా 34 0 0 0 0 0 0 0 16
82. Sweden స్వీడన్ 34 262 5.70 280 0 0 0 0 11 0 5 203
83. హంగరీ హంగేరీ 33 1.2 12 0 0 0 0 0 0 0 23
84. జింబాబ్వే జింబాబ్వే 32 0 0 0 0 0
85. Bolivia బొలీవియా 32 0.147 0 0 0 0 0 0 0
86. Guatemala గ్వాటెమాలా 31 35 0.12 0 0 0 0 0 0 0 10
87. చాద్ చాద్ 30 0 0 0 0 0 0 0 6
88. లావోస్ లావోస్ 29 0 0 0 0 0
89. నార్వే నార్వే 28 219 3.10 170 0 0 0 3 0 6 57
90. Tanzania టాంజానియా 27 96 0 0 0 0 0 0 0
91. స్లొవేకియా స్లొవేకియా 26 0 0 0 0 0 0 0
92. తుర్క్‌మెనిస్తాన్ తుర్కమేనిస్తాన్ 26 0 0 0 0 0 0 0
93. డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 24 0 0 0 0 0 0 0
94. కెన్యా కెన్యా 24 76 0 0 0 0 0 0 15
95. ఉరుగ్వే ఉరుగ్వే 24 0.25 85 0 0 0 3 0 0 0 28
96. కామెరూన్ కామెరూన్ 23 0 0 0 0 0 0 0
97. డెన్మార్క్ డెన్మార్క్ 23 65 2.50 0 0 2 4 3 0 48
98. జాంబియా జాంబియా 22 0 0 0 0 0 0 0
99. అల్బేనియా అల్బేనియా 20 0 0.056 435 0 0 0 0 0 0 0 0
100. పరాగ్వే పరాగ్వే 19 165 0.125 12 0 0 0 0 0 0 0 28

నోట్లు

[మార్చు]
  • ** - అణ్వాయుధాలు ఉన్నవని ప్రకటించిన దేశం.
  • * - అణ్వాయుధాలు కలిగి ఉండవచ్చు కాని ప్రకటించలేదు.
  • AC - విమాన వాహక నౌకలు (Aircraft carriers)
  • Cr - క్రూజర్ ఓడలు (Cruisers)
  • D - డిస్ట్రాయర్ ఓడలు (Destroyers)
  • F - ఫ్రిగేట్లు (Frigates)
  • Co - కార్వెట్ట్లు (Corvettes)
  • NS - ఆణు జలాంతర్గాములు (Nuclear submarines)
  • S - జలాంతర్గాములు (Conventional submarines)

ఆధారాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]