Jump to content

దేసింగు రాజా 2

వికీపీడియా నుండి
దేసింగు రాజా 2
సినిమా విడుదల పోస్టర్
దర్శకత్వంఎస్. ఎజిల్
రచనఎస్. ఎజిల్
నిర్మాతపి. రవిచంద్రన్
తారాగణం
ఛాయాగ్రహణంసెల్వ ఆర్
కూర్పుఆనంద్ లింగ కుమార్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
ఇన్ఫినిటీ క్రియేషన్స్
విడుదల తేదీ
2025 జూలై 11
సినిమా నిడివి
126 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతమిళం

దేసింగు రాజా 2 2025లో విడుదలైన భారతీయ తమిళ -భాషా యాక్షన్ కామెడీ సినిమా.[1] ఇన్ఫినిటీ క్రియేషన్స్ బ్యానర్‌పై పి. రవిచంద్రన్ నిర్మించిన ఈ సినిమాకు ఎస్. ఎజిల్ రచన & దర్శకత్వం వహించాడు.[2] ఈ సినిమా 2013లో విడుదలైన దేశింగు రాజా సినిమాకి సీక్వెల్.

దేసింగు రాజా 2లో విమల్, జన నాథన్, పూజిత పొన్నాడ & హర్షిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూలై 2న విడుదలై[3] విమర్శకులు, ప్రేక్షకుల నుండి కూడా ప్రతికూల సమీక్షలను అందుకుంది.[4]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."పిడారి కోవిల్ తోప్పు"యుగభారతివిద్యాసాగర్ , వృష బాలు3:58
2."యారు పేత"వివేక్హర్షవర్ధన్, రక్షిత సురేష్2:46
3."డోలి డంకనా"సూపర్ సుబుజితిన్ రాజ్, ఎం.ఎం. మానసి3:48
4."నీలా మలై"వివేక్సత్యప్రకాష్3:19
5."కోమలి కూడరం"వివేక్కెజె అయ్యెనార్, వృష బాలు2:30

మూలాలు

[మార్చు]
  1. மலர், மாலை (2024-01-28). "தேசிங்கு ராஜா-2 படத்தின் ஃபர்ஸ்ட் லுக் போஸ்டர் வெளியீடு | Tamil News Desingu Raja 2 first look poster release". www.maalaimalar.com (in తమిళం). Retrieved 2025-06-15.
  2. "Director Ezhil and actor Vemal's Desingu Raja to have a sequel!". The Times of India. 2024-01-12. ISSN 0971-8257. Retrieved 2025-06-15.
  3. "Vemal's Desingu Raja 2 Gets A Release Date". Times Now (in ఇంగ్లీష్). 2025-05-10. Retrieved 2025-06-07.
  4. "எழில் இயக்கும் தேசிங்கு ராஜா - 2". Hindu Tamil Thisai (in తమిళం). 2024-01-13. Archived from the original on 2024-09-14. Retrieved 2025-06-07.
  5. S, Ashwin (2025-03-31). "New Look at Vemal starrer Desingu Raja 2 out". Cinema Express (in ఇంగ్లీష్). Archived from the original on 2025-05-07. Retrieved 2025-06-07.
  6. "Bollywood actress Sneha Gupta to appear for a song in Vemal's 'Desingu Raja 2'". The Times of India. 2024-03-31. ISSN 0971-8257. Retrieved 2025-06-15.

బయటి లింకులు

[మార్చు]