దైవము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దైవము [ daivamu ] daivamu. సంస్కృతం n. A deity, God దేవుడు.[1] దైవకృతము caused by chance or fortune. దైవగతి providence, the will or act of God: chance, accident. దైవగతి చేత వర్షము రాలేదు it pleased God to give no rain. దైవజ్ఞ daiva-gnya. n. A witch. దైవజ్ఞుడు daiva gnyuḍu n. A fortuneteller, a wizard. దైవతము daivatamu. n. A deity: వేలుపు. adj: pertaining to a god. దేవతది. దైవదూషణము daiva-dūshaṇamu. n. Blasphemy. దైవయోగము daiva-yōgamu. n. Providence. Chance, accident. దైవవశాత్ daiva-vaṣāt. adv. By the act of God. దైవవాక్యము daiva-vākyamu. n. A revelation, gospel, the word of God. దైవ వివాహము daiva-vivāhamu. n. A marriage performed according to due rites. దైవాధీనము daiv-ādhīnamu. n. The power or act of God. దైవాధీనముగా providentially. దైవాధీనం జగత్సర్వం the whole universe is in the hands of God. దైవికము daivikamu. n. A visitation, an act of God. An accident. దైవికరాజికములచేత by the act either of God, or of the kind. adj. Supernatural, divine, providential. దైవికముగా accidentally, providentially.

ఇవి కూడా చూడండి[మార్చు]

  • యుట్యుబ్ లో దైవముపై వివరణాత్మమైన తెలుగు విడియోలు

1 దైవం ఎవరు ? [[1]]

2 దేవుడు ఉన్నాడా?లేడా?-1 [[2]]

3 దేవుడు ఉన్నాడా?లేడా?-2 [[3]]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=దైవము&oldid=2823491" నుండి వెలికితీశారు