దొంగరావిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దొంగరావిపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ మండలానికి చెందిన గ్రామం.[1]. ఈ గ్రామం గోదావరి నది ఒడ్డున ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాకి ఇది సరిహద్దు గ్రామం.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.