దొంగలరాజ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దొంగలరాజ్యం
(1994 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సత్యా రెడ్డి
తారాగణం అరుణ్ పాండియన్ ,
హీరా
సంగీతం ఎం. ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ వి.ఎస్. ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

దొంగల రాజ్యం 1994 ఏప్రిల్ 29న విడుదలైన తెలుగు సినిమా. వి.ఎస్.ఫిల్మ్స్ డివిజన్ పతాకం కింద ఈ సినిమాను సత్యా రెడ్డి తన స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. భాను చందర్, అరుణ్, వాణీ విశ్వనాథ్, హీరాలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శివాజీ రాజా సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • మాటలు: గణేష్ పాత్రో
  • పాటలు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  • ఫైట్స్: రుద్రమూఋతి
  • స్టిల్స్: సి.హెచ్.బాబు
  • నృత్య: శివసుబ్రహ్మణ్యం
  • ఆర్ట్ : రంగారావు
  • సంగీతం : శివాజీ రాజా

మూలాలు

[మార్చు]
  1. "Dongala Rajyam (1994)". Indiancine.ma. Retrieved 2023-01-18.

బాహ్య లంకెలు

[మార్చు]