దొడ్డిచింతల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


దొడ్డిచింతల
రెవిన్యూ గ్రామం
దొడ్డిచింతల is located in Andhra Pradesh
దొడ్డిచింతల
దొడ్డిచింతల
అక్షాంశ రేఖాంశాలు: 15°24′50″N 79°21′47″E / 15.414°N 79.363°E / 15.414; 79.363Coordinates: 15°24′50″N 79°21′47″E / 15.414°N 79.363°E / 15.414; 79.363 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంహనుమంతునిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,857 హె. (4,589 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం2,726
 • సాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08402 Edit this at Wikidata)
పిన్(PIN)523228 Edit this at Wikidata

దొడ్డిచింతల, ప్రకాశం జిల్లా, హనుమంతునిపాడు మండలానికి చెందిన గ్రామము.[1] ఎస్.టి.డి కోడ్:08402.

  • ఈ గ్రామమునకు వెంకటరెడ్డి పల్లె అని కూడా పేరుంది. ఈ గ్రామములో ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ఉన్నత పాఠశాల మరియు విద్యార్థివసతి గృహము ఉన్నాయి. ఈ గామమునకు కనిగిరి పట్టణం నుండి రవాణా సౌకర్యము ఉంది. ఈ గ్రామములో తపాలా కార్యాలయము ఉంది. ప్రస్తుత ప్రధాన తపాలా అధికారి శ్రీమతి విజయలక్ష్మి . ఈ గ్రామములో కమ్యూనిటి హాలు ఉంది.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,726 - పురుషుల సంఖ్య 1,364 - స్త్రీల సంఖ్య 1,362 - గృహాల సంఖ్య 725

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,963.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,539, మహిళల సంఖ్య 1,424, గ్రామంలో నివాస గృహాలు 670 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,857 హెక్టారులు.

సమీప గ్రామాలు[మార్చు]

హాజీపురం 2 కి.మీ, నల్లగండ్ల 7 కి.మీ, కూతగుండ్ల 8 కి.మీ, దాసళ్లపల్లి 8 కి.మీ, బడుగులేరు 10 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన వెలిగండ్ల మండలం, తూర్పున కనిగిరి మండలం, తూర్పున పెదచెర్లోపల్లి మండలం, ఉత్తరాన కొనకనమిట్ల మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]